రాజు, రఫీల ఆధ్యాత్మిక సంభాషణ

అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో 


ఇస్లాం మౌలిక అంశాలపై రాజు, రఫీల ఆధ్యాత్మిక సంభాషణ:


రాజు తన మిత్రుడైన రఫీ ఇంట్లోనికి ప్రవేశించారు. వెంటనే రఫీ ఇస్లామీయ బోధనల ప్రకారం స్పందించి రాజుని ఆలింగనం చేసుకొని సోదర భావంతో తన ఇంట్లోకి ఆహ్వానించాడు.

రఫీ : ఏమి రాజు గారు కులాసాయేనా?

రాజు : దేవుడి దయవల్ల అంతా  కులాయేనండి.

రఫీ : ఏమిటి ఇలా దయ చేశారు?

రాజు : మరేమిలేదండి! చాలా రోజులనుండి నేను తెలుగు ఇస్లామీయ సాహిత్యం చదువుతున్నాను, అలాగే కొన్ని ఇస్లామీయ బహిరంగ సభల్లో కూడా పాల్గొంటున్నాను. రోజు రోజుకు నాలో ఆధ్యాత్మిక భావన పెరుగుతూ ఉంది. ఇస్లాం గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నాను. కాని ఇంకా కొన్ని సందేహాలు నాలో వెంటాడుతూనే ఉన్నాయి. అందుకే మీతో సంభాషించి నాలో ఉన్న సందేహాలను దూరం చేసుకోవాలనే సంకల్పంతో మీ ఇంటికి వచ్చాను.

రాజు : ఆధ్యాత్మిక రంగంలో మార్గాలు వేరైనా అందరి గమ్య స్థానం ఒక్కటే అని, చివరకు అందరూ చేరుకునేది ఆ దైవ సన్నిధికే అని అంటారు కదా, ఈ విషయంలో మీ అభిప్రాయం ఏమిటి?

రాజు : దేవుడు ఉన్నాడని మీరు ఎలా నిరూపిస్తారు?

రాజు : అయితే ఆ నిజమైన దేవుడు ఎవరు? సులభమైన మార్గంలో తెలుపండి?

రాజు : ఇస్లాం మౌలిక అంశాలలో అత్యంత ప్రాధాన్యమైనటువంటి విషయం గురించి చెప్పండి?

రాజు : అల్లాహ్ అంటే ఎవరు?

రాజు : అన్ని మతాల దేవుళ్ళు కనబడతారు . కాని మీ దేవుడు అల్లాహ్ కనపడడు, ఎందుకు? అసలు అల్లాహ్ కు ఏదైనా రూపం ఉందా? లేదా?

రాజు : మీరు అల్లాహ్ నే దేవుడని ఎలా చెప్పగలరు?

రాజు : ఖుర్'ఆన్ అల్లాహ్ గ్రంధం అని చెబుతున్నారు, దీనికి ఆధారాలు ఏమైనా ఉన్నాయా?

రాజు : అసలు ఖుర్'ఆన్ ఏమి భోదిస్తుంది? వివరించండి?

రాజు : ఖుర్'ఆన్ అవతరించిన గ్రంధం అంటున్నారు, ఎలా అవతరించింది? ఎవరి పై అవతరించింది? దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి?

రాజు : ఖుర్'ఆన్ లో అల్లాహ్ సందేశం ఏమిటి?

రాజు : అల్లాహ్ యొక్క గుణ గణాలు వివరించండి ?

రాజు : ఇస్లాం మరియు ముస్లిం అనే పదాలకు అర్ధం ఏమిటి?

రాజు : ఇస్లాం అనే ధర్మాన్ని ముహమ్మద్ (స) స్థాపించారని విన్నాను, నిజమేనా?

రాజు : ముహమ్మద (స.అ.స) బోధనల గురించి తెలుపండి?

రాజు : అల్లాహ్ మానవులను పుట్టించడానికి గల కారణ మేమిటి?

రాజు : అల్లాహ్ దృష్టిలో అత్యంత ఘోరమైన పాపమేమిటి?

రాజు : అల్లాహ్ తన దాసునికి ప్రసాదించిన అనుగ్రహాల గురించి వివరించండి?

రాజు : అసలు అల్లాహ్ నే ఎందుకు ఆరాధించాలి? ఆరాధిస్తే దొరికే ప్రతిఫలమేమిటి? ఆరాదించక పొతే వచ్చే నష్టమేమిటి?

రాజు : మరణానంతరం ఆత్మ ఎక్కడికి వెళుతుంది?

రాజు : పునర్జన్మల సిద్ధాంతం ఇస్లాం ధర్మం లో ఉన్నదా?

రాజు : ప్రళయం ఎప్పుడు సంభవిస్తుంది? తెలుపగలరు?

రాజు : మరణానంతరం ప్రళయదినాన మానవులందరూ మళ్ళీ లేప బడతారు అనే విషయం ఖుర్'ఆన్ గ్రంధంలో ఋజువు చేయబడిందా?

రాజు : ప్రళయానికి సూచనలు ఏమన్నా ఉన్నాయా?

రాజు : ఖుర్'ఆన్ గ్రంధం ముస్లిముల కోసమే అవతరింప బడినదా? లేక సర్వ మానవాళి కొరకు వచ్చిందా?

రాజు : ఖుర్'ఆన్ గ్రంధం కంటే ముందు కూడా కొన్ని దైవ గ్రందాలోచ్చాయి అని నేను కొన్ని ఇస్లామీయ బహిరంగ సభల్లో  విన్నాను. మరలాంటప్పుడు ప్రత్యేకంగా ఖుర్'ఆన్ గ్రంధాన్ని మాత్రమే ఎందుకు అనుసరించాలి?

రాజు :  ఖుర్'ఆన్ గ్రంధం అద్భుతాల్లో కెల్ల అద్భుతం అంటున్నారు. కారణం ఏమిటి?

రాజు : ముహమ్మద్ (స.అ.స) కేవలం ముస్లిముల కొరకు వచ్చారా? లేక సర్వ మానవాళి కొరకు వచ్చారా?

రాజు : అదేమిటి మీరు మోక్షానికి మార్గం ముహమ్మద్ (స.అ.స) అంటున్నారు, అక్కడ క్రైస్తవ సోదరులేమో మోక్షానికి మార్గం యేసు (అ.స) వారే అని బైబిల్లో వాక్యం చూపెడుతున్నారు. కాస్త వివరించండి?

రాజు : యేసు వారు చాల గొప్ప గొప్ప అద్భుతాలు చేశారని, బైబిలు చెబుతుందని క్రైస్తవ సోదరులు చెబుతున్నారు, మరి ముహమ్మద్ (స.అ.స) ప్రవక్త వారు అద్భుతాలు ఏమైనా చేశారా?

రాజు : ఖుర్'ఆన్ లో సైన్స్ గురించి ప్రస్తావన ఏమైనా వచ్చిందా?

రాజు : అసలు స్వర్గ, నరకాలు ఉన్నాయా? ఉంటే  ఎలా? వివరించ గలరు?

రాజు : స్వర్గం ఎవరికోసం? నరకం ఎవరికోసం?

రాజు : స్వర్గ విశేషాల గురించి తెలుపండి?

రాజు : నరక విశేషాల గురించి తెలుపండి ?

రాజు : ఇస్లాం విగ్రహారాధకులకు వ్యతిరేకం కారణం ఏమిటి?

రాజు : దర్గాలలో అల్లాహ్ ఉంటాడని విన్నాను, నిజమేనా?

రాజు : అల్లాహ్ యే  దేవుడైతే, మరి ఆయనను కాదని ఈ ప్రజలు ఎవరినైతే వేడుకుంటున్నారో ఆ మహనీయులు ఎవరో? వారి వాస్తవికత ఏమిటో వివరించగలరు?

రాజు : దేవుడు అనే భావన ప్రతీ  మనిషిలో ఉండడానికి గల కారణం ఏమిటి?

రాజు : ప్రస్తుతం ప్రపంచంలో ఎన్నో మతాలున్నప్పుడు ప్రత్యేకంగా ఇస్లాం ధర్మాన్నే ఎందుకు స్వీకరించాలి?

రాజు : అజ్ఞాన కాలంలో చేసుకున్న పాపాలు క్షమించబడడానికి ఇస్లాం చూపే పరిష్కార మార్గం ఏమిటి?

రాజు : ఖుర్'ఆన్ లో యేసు వారి గురించి ప్రస్తావన ఏమైనా ఉందా?

రాజు : ఇస్లాం ధర్మం ఎప్పటి నుండి ఉంది? ముందు నుండి ఉందా? లేక మధ్యలో వచ్చిందా?

రాజు : ఇస్లాం ధర్మం సనాతనమైనది అంటున్నారు. మరి ఈ విగ్రహారాధన ఎప్పటి నుండి మొదలైంది? ఇంత మంది భూటకపు దేవుళ్ళు ఎప్పటినుండి పుట్టుకొచ్చారు?

రాజు : సామాజిక రుగ్మతలకు ఇస్లాం చూపే పరిష్కార మార్గమేమైన  ఉందా?

రాజు : ముహమ్మద్ (స.అ.స) ప్రవక్త ఎవరు? ఆయన పుట్టు పూర్వోత్తరాల గురించి తెలుపండి?

రాజు : ముహమ్మద్ (స.అ.స) ప్రవక్త వారి గురించి వేద గ్రంధాలలో గాని ఇంకా వేరే గ్రంధాలలో గాని ప్రస్తావన ఆధారాలు లభిస్తాయా?

రాజు : తీర్పు దినాన పరిస్థితి ఎలా ఉంటుందో వివరించండి?

రాజు : ఇస్లాంలో అంటరాని తనం ఉందా?

రాజు : అల్లాహ్ అంటే నాకు ఒక ప్రత్యేకమైన ప్రేమ, అభిమానం ఉంది. మరి అల్లాహ్  ను ఆరాదించక పోయినా స్వర్గం లభిస్తుందా?

రాజు : ఇస్లాం ధర్మాన్ని స్వీకరించాలంటే మీ మాట పెద్దలకు ఏమైనా కానుకలు సమర్పించుకోవాలా?

రాజు : రఫీ గారు మీరు నిజంగానే ఈ రోజు నా కళ్ళు తెరిపించారు. ఎందుకంటే నిన్నటి వరకు నేను గాఢమైన నిద్రలోనే ఉన్నాను. మీరు గనుక నాకు ఈ రోజు ఇస్లాం గురించి బోధించకుండా ఉంటే... నేను నా కుటుంబ సభ్యులందరూ పరలోకంలో భగభగ మండే అగ్నిలో ప్రవేసింపబడే వాళ్ళమే! ఎవరి చేతిలో నైతే నా ప్రాణాలు ఉన్నాయో ఆ సృష్టికర్త అల్లాహ్ సాక్షిగా చెబుతున్నాను, ఆల్లాహ్ యే ఆరాధనకు నిజమైన అర్హుడు. ఆయన తప్ప వాస్తవానికి వేరొక ఆరాధ్యుడు లేడని నేను సాక్ష్యం ఇస్తున్నాను.














 















2 comments:

  1. ఈ ప్రశ్నల జవాబులు ఎక్కడ ఉన్నాయి సోదరా

    ReplyDelete
  2. ఈ ప్రశ్నల జవాబులు ఎక్కడ ఉన్నాయి సోదరా

    ReplyDelete