యేసు శిలువపై చనిపోయాడా...?

యేసు శిలువపై చనిపోయాడా...?


ప్రపంచం లో యేసు ను విశ్వసించే అతి పెద్ద వర్గాలు రెండు, వారు Christans మరియు Muslims
యేసు రెండవ రాకడ విషయం లో ఇరు వర్గాలు సమాన విశ్వాసాన్ని కలిగి ఉన్నప్పటికీ, సిలువ మరణం విషయం లో మాత్రం కొంత విభేదాలను కలిగి వున్నారు.
సిలువ మరణం దేవుడి సంకల్పమా ...? లేక యూదుల కుట్రయా ...? 
యోహాను (8:39-44) దేవుని వలన వినిన సత్యము మీతో చెప్పిన వాడినైనా నన్ను మీరిప్పుడు చంప వెదుకుతున్నారే .
మీరు మీ తండ్రి యగు ఆపవాది  (సాతాను ) సంభందులు మీ తండ్రి దురాశ నెరవేరగోరుచున్నారు
లూకా (19:47-48) ఆయన ప్రతీ దినము దేవాలయంలో భోదిం చుచుంన్నప్పుడు , ప్రధాన యాజకులును , శాస్త్రులు , ప్రధానులు ఆయను నాశనం చేయ జూచుచున్దిరి గాని
యోహాను (8:57) వారు ఆయన మీద రువ్వుటకు రాళ్ళు ఎత్తిరి కాని, దాగి దేవాలయం నుండి బయటకు పోయెను
యోహాను (7:1) అటు తరువాత యూదులు ఆయనను చంప వెదికి నందున యేసు యుదైను లో సంచరింపక గలియలో సంచరించు చుండెను
యోహాను (11:54) అప్పటినుండి యుదులలో బహిరంగంగా సంచరించక
యోహాను (11:57) ఆచూకి కోసం ప్రకటన
మత్తయి (26:4-5) యేసును మాయోపాయం చేత పట్టుకుని , చంపవలనని ఏకమై ఆలోచన చేసిరి

యేసునుశిలువవేయుటకొరకుపట్టుకొనకముందేయేసుఅంటున్నవిషయం గమనించండి .
(యోహాను 17:4)  చేయుటకునీవునాకిచ్చినపనినేనుసంపూర్ణముగానెరవేర్చిభూమిమీదనిన్నుమహిమపరచితిని .
యేసునుయూదులుశిలువవేయుటకొరకుపట్టుకొనకముదేతనకిచ్చినపనినిసంపూర్ణముగానెరవేర్చానుఅనిఅంటున్నారంటేతానుభూమిమీదకివచ్చిందిశిలువమరణంకొరకుకాదనిస్పష్టమవుతుంది .

దివ్యఖుర్ఆన్ ప్రకారం యేసు వారు శిలువపై ఎక్కించబడలేదు, చంపబడనూ లేదు అని స్పష్టంగా తెలుస్తుంది.
దివ్యఖుర్ఆన్ (4 :155) వమా ఖతలుహూ వమా సలబుహూ"
ఆయన చంపబడనూ లేదు, ఆయనను శిలువ పైకి ఎక్కించనూ లేదు.

దివ్యఖుర్ఆన్ (4 :157)  "స్వయంగా (యూదులు) "మేము (మసీహ్ ఇబ్నె మర్యం)  మర్యం కుమారుడైన ఈసా అనే దైవప్రవక్తను చంపాము' అని అన్నారు.వాస్తవానికి వారు ఆయనను చంపనూ లేదు, శిలువ పైకి ఎక్కించనూ లేదు. కాని, ఆ విషయంలో వారు భ్రమకు గురిచేయబడ్డారు." అసలు విషయం వారికి ఏమి తెలియదు. వారు ఊహలనే అనుసరిస్తున్నారు.
(ఖుర్ఆన్ 4:158) అల్లాహ్ ఆయన్ని (ఈసా ప్రవక్తను) తన వైపునకు ఎత్తుకున్నాడు.
అల్లాహ్...సర్వాదికుడు మహావివేకీ.  అల్లాహ్...సర్వాదికుడు మహావివేకీ.
యూదులు యెసు వారిని చంపడానికి గాని, శిలువపై ఎక్కించడానికి గాని ఎన్నో పధకాలు,  పన్నాగాలు వేశారు. కాని వారు సఫలీకృతం కాలేదు.

బైబిల్ ప్రకారం కూడా చూసినట్లయితే అలాగే  ప్రవక్తల గ్రంధాలలో చూసినట్లయితే యేసు వారు రక్షించబడ్డారు అనడానికి 300 లకు పైగా లేఖనాలు ఉన్నాయి.
(యోహాను 12:34) యేసు ఎల్లప్పుడూ ఉండునని ధర్మశాస్త్రం చెప్పుట వింటిమని అక్కడ ఉన్న జనసమూహము సాక్ష్యంచెబుతున్నారు.
అంటే యేసువారు చనిపోతారనా? 
సామెతలు 12:13 చూసినట్లయితే నీతిమంతుడు ఆపదలు తప్పించుకోనును. యేసు వారు నీతి మంతుడు అనడంలో ఎవరికీ అభ్యంతరంలెదు. ఆయన నీతిమంతుడు కాబట్టే ఆపద నుండి తప్పించబడ్డారు.
మత్తయిసువార్త 26:39,40 వచనాలు చూసినట్లయితే 
యేసు కొంతదూరం వెళ్లిసాగిలపడి తండ్రీ! సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము. అయితే ఇది నా ఇష్టప్రకారం కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్ము అంటున్నారు.
అయితే యేసు వారు ప్రార్ధిస్తే దేవుడు తప్ప కుండా ఆలకిస్తాడు. దేవుడికి అన్నీ సాధ్యం.అలాగే
హేబ్రీయులురాసినపత్రిక 5:7 వాక్యాన్నిచూసినట్లయితే 
యేసు తనను మరణం నుండి రక్షింప గలవానికి మహారోదము తోను, కన్నీళ్ళతోనూ ప్రార్ధనలు, యాచనలు సమర్పించి, భయభక్తులు కలిగి ఉండడం వల్ల అంగీకరించబడెను.

యేసు ప్రార్ధించారు, యెహోవా ఆలకించాడు .యెహోవా యేసును రక్షించాడు . యేసు ప్రాణాలు రక్షించబడ్డాయి, శిలువ మరణం నుండి తప్పించ బడ్డాయి . 
 ఒక్క ఎముక కూడా విరగకుండా యేసు ప్రాణాలను రక్షిస్తానని యెహోవా దేవుడు అంటున్నాడు . 
(క్రీర్తన 34:20) అయన వాని యొముకలన్నిటిననీ కాపాడును వాటిలోఒక్కటియైనను విరిగిపోదు .
పై లేఖనాల నెరవేర్పు చూడాలంటే యేసు జీవితంలోజరిగిన సంఘటనలు క్రొత్తనిబంధనలో చూడాలి .  
(యోహాను 19:36) అతని యొముకలలోఒక్కటైననువిరువ బడదు అను లేఖనము నెరవేరునట్లుగా ఇది జరిగెను . 

 యెహోవా దేవుడు యేసుని చనిపోయినట్లుగా సైనికులకు కనబరిచారు. అక్కడ సైనికులు యేసు
 చనిపోయాడని భ్రమించారు. అలా అనుకోకుండా ఉన్నట్లయితే కాళ్ళను విరగగ్గోట్టేసి ఉండేవారు.
 ఒక్క ఎముకైననూ విరిగిపోదు అను లేఖనము నెరవేరేధి కాదు . యేసు చనిపోయాడని భ్రమించి
 యేసు కాళ్ళను విరగ్గొట్టలేదు. ఈ విధం గా లేఖనము నెరవేరింది ఒక్క ఎముకైననూ విరగాకుండానే 
రక్షించు కుంటాను అని యెహోవా అన్నాడు . తన వాగ్దానం ప్రకారం యేసును ఒక్క ఎముక కూడా 
విరగ కుండా రక్షించుకున్నాడు . 

బైబిల్ యేసు మరణించడు అని 300 కు పైగా లేఖనాలు బోదిస్తున్నప్పటికి ప్రపంచ క్రైస్తవులు అందరు కూడా యేసు శిలువ పై మరణించారు అనే విశ్వాసం కలిగి ఉన్నారు.
అయితే శిలువ మీద చనిపాయింది ఎవరు? అన్నప్రశ్నలోమాత్రం మళ్ళీ రెండు వర్గాలుగా చీలి ఉన్నారు.
ఒక వర్గం వారు : దేవాది దేవుడైన యహోవాయే యేసులా భూమి మీదకు వచ్చిశిలువపై తన ప్రాణాలు అర్పించాడు అని అంటారు
మరోవర్గంవారు : లేదు లేదు దేవాదిదేవుడైన యహోవా భూమి మీదకు రాలేదు, యహోవా తన ప్రియ కుమారుడైన యేసును భూమి మీదకు శిలువ పై బలి అర్పనగా చేసాడు అని అంటారు.

మరి ఎందుకు శిలువ మరణం విషయం లో సందేహాలకు లోనయ్యారు..?
1). లేఖనాలను పరిశీలించక పోవడం వల్ల శిష్యులు పోరబడుచున్నారు. 
2). పారిపోవడం వల్ల జనులు చెప్పింది రాసారు 
మార్కు (12:34) వారు లేఖనముల నైననూ , దేవుని శక్తి అయిననూ ఎరుగకనే పోరబడుచున్నారు.
లూకా  (24:45) ప్రకారం లేఖనములు గ్రహించాలంటే  మనస్సు తెరువబడాలి
అ.పొ.కా (3:18) అయితే దేవుడు తన క్రీస్తు శ్రమ పడునని సమస్త ప్రవక్తల నోట ముందుగానే ప్రవచించిన విషయములను ఈలాగున నెరవేర్చెను

లూకా (24:44)  ప్రకారం చూసినట్లయితే, లేఖనాలను ఎక్కడ వెతకాలో తెలుస్తుంది 
అంతట ఆయన మోషే ధర్మశాస్త్రంలోనూ , ప్రవక్తల గ్రంధములలోనూ, కీర్తనల గ్రంధములలోనూ , నన్ను గూర్చి వ్రాయబడిన వన్నియు నెరవేరవలెనని, నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పన మాటలు నేరవేరినవని వారితో చెప్పెను.
1). మోషే ధర్మ శాస్త్రంలోనూ
2). ప్రవక్తల గ్రంధాలలోనూ
3). కీర్తనల గ్రంధాలలోనూ
4) . క్రీస్తు ప్రవచానాలలోనూ
లేఖనాలలో చూసినట్లయితే యేసు వారు మరణం పొంది  మూడవ దినం లేస్తారా, లేక మరణం నుండి రక్షించబడతారా  అన్న సత్యము తేలుస్తుంది .
లూకా (24:46)  క్రీస్తు శ్రమపడి మూడవ దినమున మ్రుతులలో నుండి లేచునని చెప్పుకోనగా వింటిమి
లూకా (9:60)  మృతులను తమ మృతులను పాతిపెట్టుకోనిమ్ము
అ.పొ కా (1:3) ఆయన శ్రమపడిన తరువాత
అంటే క్రీస్తు శ్రమ పాడుతారని లేఖనాలు చెబుతున్నాయి కానీ శిలువ మరణం పొందుతారని లేదు .


1). మోషే ధర్మ శాస్త్రంలోనూ, ప్రవక్తల గ్రంధాలలోనూ చూసినట్లయితే యేసు వారు సిలువ పై మరణిస్తారని ఉందా లేక మరణం నుండి రక్షించబడతారు అని ఉందా ...? 
నీతిమంతుడైన యేసు ప్రార్ధనలను అంగీకరించి యెహోవా యేసును శిలువ మరణము నుండి కాపాడు తాడా ?
 లేదా ? లేఖనం గమనించండి.
(యషయా 42: 7) :- (1 నుండి 7 వరకు చదవాలి ) యెహోవానగు నేనే నీతి విషయన్లో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొని యున్నాను. నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను, అన్యజనులకు వెలుగుగాను, నిన్ను నియమించియున్నాను.
(యషయా 42: 1) :- ఆదుకొను నా సేవకుడు.
నోట్ : ఈ లేఖనంలో స్వయంగా దేవుడే యేసును కాపాడుతానని అందుకు తన చెయ్యి పట్టియున్నాడని సెలవిచ్చెను.
(లూకా 24: 25 – 27) :- చదవండి మరియు (లూకా 24: 44 ) చదవగలరు.
మరో లేఖనం

2). కీర్తనల గ్రంధాలలో చూసినట్లయితే యేసు వారు సిలువ పై మరణిస్తారని ఉందా లేక మరణం నుండి రక్షించబడతారు అని ఉందా ...? 
(క్రీర్తన 34:20) అయనవానియొముకలన్నిటిననీ కాపాడునువాటిలోఒక్కటియైననువిరిగిపోదు .
   ఒక్కఎముకకూడావిరగకుండాయేసుప్రాణాలనురక్షిస్తాననియెహోవాదేవుడుఅంటున్నాడు .
ఈలేఖనముక్రొత్తనిబంధనలోనెరవేరినట్లుగాచూడగలము .
(యోహాను 19:36) అతనియొముకలలోఒక్కటైననువిరువబడదుఅనులేఖనమునెరవేరునట్లుగాఇదిజరిగెను .
యెహోవాదేవుడుయేసునిచనిపోయినట్లుగాసైనికులకుకనబరిచారు .అక్కడసైనికులుయేసు
 చనిపోయాడనిభ్రమించారు.అలాఅనుకోకుండాఉన్నట్లయితేకాళ్ళనువిరగగ్గోట్టేసిఉండేవారు.
 ఒక్కఎముకైననూవిరిగిపోదు అనులేఖనమునెరవేరేధి.కాదు .యేసుచనిపోయాడనిభ్రమించి
 యేసు కాళ్ళనువిరగ్గొట్టలేదులేఖనమునెరవేరిందిఒక్కఎముకైననూవిరగాకుండానే
రక్షించుకుంటానుఅనియెహోవాఅన్నాడు .తనవాగ్దానంప్రకారంయేసునుఒక్కఎముకకూడా
విరగకుండారక్షించుకున్నాడు .

(కీర్తనలు 109) (మొత్తం చదవండి) ఈ అధ్యాయంలో యేసును పట్టించిన యూద చరిత్ర కూడా వున్నది. ఈ లేఖనాన్నే కోట్ చేస్తు, (అపో//లు//1: 20) లో కూడా వ్రాసారు.

ఈ లేఖనాన్నే కోట్ చేసారు.
(యోహాను 19: 36) :- అతని యెముకలలో ఒకటైనను విరువబడదు. అను లేఖనం నెరవేరునట్లు ఇవి జరిగెను.
ఇప్పుడు చెప్పండి ఈ లేఖనం ఎవరిది ? యేసుదే.....

నోట్ : మా విశ్వాసము యేసునీతిమంతుడు. యెహోవా రక్షిస్తానని వాగ్దానం చేశాడు. కాబట్టి నీతిమంతుడైన యేసు ప్రార్ధనలను అంగీకరించి యెహోవా యేసును శిలువ మరణం నుండి రక్షించెను. ఆయన ఎముక లన్నింటిని కాపాడెను. అయినా యేసు మరణించారంటే క్రైస్తవుల దృష్టిలో యేసు నీతిమంతుడు కాడని లేక యెహోవా అబద్దీకుడు, మాట తప్పేవాడు శిలువ మరణం పోందలేదు. రక్షింపబడ్డారు.

పైలేఖనాలనెరవేర్పుచూడాలంటేయేసుజీవితంలోజరిగినసంఘటనలుక్రొత్తనిబంధనలోచూడాలి .


(కీర్తన : 109: 27) :- నాకు సహాయము చేయుము. నీ కృపను బట్టి నన్ను రక్షింపుము.
పైవాక్యములో యేసు తనను మరణమునుండి రక్షింపమని ఆ దైవానికి ప్రార్ధన చేస్తున్నట్లు వుంది.
(కీర్తన 109: 31) లో (యెహోవా యేసును రక్షించుటకు యేసు ప్రక్కనే నిలిచియున్నాడని వుంది). ప్రాణమును విమర్శకు లోపరచు వారి చేతిలో నుండి అతని రక్షించుటకై యెహోవా అతని కుడి ప్రక్కన నిలుచుచున్నాడు.

నోట్ : యేసువారు తనను రక్షించమని ప్రార్ధన చెశారని లేఖనం చెప్పుచున్నది. కావున
(మత్తయి 26: 36 – 45) వ వాఖ్యము వరకు చదవండి.
(మతయి 28 – 38) :- అప్పుడు యేసు – మరణమగునంతగా నా ప్రాణం బహు దు:ఖములో మునిగియున్నది.
(మత్తయి 26 – 39) :- కొంత దూరం వెళ్ళి సాగిలపడి నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె (శిలువ మరణం) నా యొద్దనుండి తొలగిపోనిమ్ము. అయినను నా ఇష్ట ప్రకారం కాదు. నీ చిత్త ప్రకారము మాత్రమే అని ప్రార్ధింతురు.
(మార్కు 14: 32 – 40) వరకు చదవండి.
(మార్కు 14 – 34) :- అప్పుడు ఆయన (యేసు నా ప్రాణము మరణమగు నంతగా దు:ఖములో మునిగియున్నది. మీరు ఇక్కడ వుండి మెలకువగా నుండునని వారితో (శిష్యులు) చెప్పి కొంత దూరము సాగిపోయి నేలమీదపడి సాధ్యమైతే ఆ ఘడియ తనయొద్దనుండి తొలగిపోవలెనని ప్రార్ధించుచు నాయనా! తండ్రీ నీకు సమస్తమూ సాధ్యము. ఈ గిన్నె (శిలువ మరణం) నా యొద్ద నుండి తొలగించ బడును.
(లూకా 22: 39 – 44) వ వాక్యము వరకు చదవండి.
(లూకా 22: 42) :- తండ్రి ఈ గిన్నె (శిలువ) నా యొద్ద నుండి తొలగించెను అని ప్రార్ధించారు. 44వ వాఖ్యములో ఆయన వేదన పడి మరింత ఆత్రుత పడగా ఆయన చెమట నేల పడుచున్న గొప్ప రక్తపు బిందువు వలె ఆయెను.
యేసు ఒక్కరే ప్రార్ధించలేదు. ఆయన శిష్యులను కూడా ప్రార్ధనలు చేయమంటున్నారు.
(లూకా 22: 45 – 46) :- ఆయన (యేసు) ప్రార్ధన చాలించి లేచి, తన శిష్యులయొద్దకు వచ్చి వారు దు:ఖముచేత నిద్రించుట చూచి మీరెందుకు నిద్రించుచున్నారు. శోధనలో ప్రవేశించుకుండునంట్లులేచి ప్రార్ధనచేయుడని వారితో చెప్పెను.
(హెబ్రీ 5: 7) :- మహా రోదముతో కన్నీళ్ళతో తనను మరణం నుండి రక్షింపగవానికి ప్రార్ధనలను, యాచనలను, సమర్పించి భయ భక్తులు కలిగియున్నందున ఆయన (యేసు ప్రార్ధన) అంగీకరింపబడెను.

నోట్ : యేసువారు తనను మరణంనుండి రక్షింపమని ప్రార్ధనలు చేశారు. యేసు చేసిన ప్రార్ధన అంగీకరింపబడినది. దేవుడు కూడా యేసును రక్షిస్తానని యేసును మరణమునకు అప్పగించనని లేఖనం ద్వారా తెలియపరిచాడు. మరి యెందుకు చనిపోతారు ?

(మత్తయి 26: 53)  ప్రకారం యేసు తండ్రిని వేడుకొనిన యెడల 12 సేనా వ్యూహములను పంపిస్తాడని చెప్పారు.

యేసు వారు మరణం నుంచి రక్షించమని ప్రార్ధనలు చేశారుగదా ?
మరి దేవుడు ఎందుకు రక్షించలేదు. దేవుడు చేతకాని వాడా ? (దేవుడు క్షమించుగాక)
(కీర్తన : 34: 17 – 20) :- నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించెను. వారి శ్రమలన్నింటిలోనుండి వానిని విడిపించును......
(క్రీర్తన 34:20) అయన వాని యొముకలన్నిటిననీ కాపాడును వాటిలో ఒక్కటి యైనను విరిగిపోదు .
నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు వారి అన్నింటిలో నుండి యెహోవా వానిని విడిపించెను......
ఆయన వాటి యెముకలన్నింటిని కాపాడును. వాటిలో ఒకటి అయినను విరిగిపోదు.

 బైబిలుప్రకారం : యేసు శిలువమీదచనిపోలేదని బైబిల్లో  అనేకలేఖనాలుఉన్నాయి .
ఈ లేఖనం యేసుది కాదంటే క్రింది వాక్యాన్ని పరిశీలించండి
(క్రీర్తనలు 34:17) నీతిమంతుడుమెరపెట్టగాయెహోవఆలకించునువానిశ్రమలన్నింటినుండివానినివిడిపించును
నీతిమంతుడైనయేసుకుమరణంఅనేఆపదవచ్చినప్పుడుతననుకాపాడమనిదేవునికిమొరపెట్టారా ?లేదా ?
(మత్తయి 26:39-40)  "యేసుకొంతదూరంవెళ్లిసాగిలపడితండ్రీ !నీకుసాధ్యమైతేఈగిన్నెనాయొద్దనుండితొలగిపోనిమ్ముఅయిననుఇదినాఇష్టప్రకారముకాదుచిత్త ప్రకారమే కానివ్వు".
(క్రీర్తన 22:19) యెహోవా , దూరముగా నుండకుము . నా బలమా, నాకు త్వరపడి సహాయము చేయుము .
(క్రీర్తన 22:20) ... నాప్రాణమునుతప్పించుము.
(క్రీర్తన 22:21) ... నన్నురక్షించుము.
(క్రీర్తన 34:17) నీతిమంతులు మొరపెడితే యెహోవా అలకిస్తాడు ఇది యెహోవా యొక్క చిత్తము .
(క్రీర్తన 109:31) దరిద్రుని ప్రాణమును విమర్శకు లోపరచువరి చేతిలో నుండి అతని రక్షించుటకై యెహోవా అతని కుడి ప్రక్కను నిలుచుచున్నాడు .
దీనుడైనయేసుయొక్కప్రాణమురక్షిస్తాననివాగ్ధానంచేసినదేవుడుఏమిచేశాడు ?
(క్రీర్తన 22:21) గురుపోతులకొమ్ములలోనుండినన్నురక్షించినాకుత్తరమిచ్చియున్నావు .
 గురుపోతుల కొమ్ములుసిలువకుసదృశ్యం. గురుపోతులకొమ్ములలోనుండినన్నురక్షించావుఅంటేసిలువమరణంనుండిరక్షించావుఅనియేసుఅంటున్నారు .
(హెబ్రీయులు 5:7) శరీరధారియైయున్నదినములలోమహారోదనముతోనుకన్నిళ్లతోనూ తన్నుమరణమునుండిరక్షింపగాలవానికిప్రార్ధనలకుయాచనలనుసమర్పించి, భయభక్తులుకలిగియున్నందునఅయనఅంగీకరించబడెను .
యేసుప్రార్ధించారు, యెహోవాఆలకించాడు .యెహోవాయేసునురక్షించాడు .యేసుప్రాణాలురక్షించబడ్డాయి, తప్పించబడ్డాయి .

నోట్ : మా విశ్వాసముయేసునీతిమంతుడు.
యెహోవారక్షిస్తాననివాగ్దానంచేశాడు. కాబట్టినీతిమంతుడైనయేసుప్రార్ధనలనుఅంగీకరించియెహోవాయేసునుశిలువమరణంనుండిరక్షించెను. ఆయనఎముకలన్నింటినికాపాడెను.అయినాయేసుమరణించారంటేక్రైస్తవులదృష్టిలోయేసునీతిమంతుడుకాడనిలేకయెహోవాఅబద్దీకుడు, మాటతప్పేవాడుశిలువమరణంపోందలేదు. రక్షింపబడ్డారు.


బైబిల్ మరియుఇస్లాంప్రకారంయేసుశిలువపైచనిపోలేదు, దేవుడుయేసునుసజీవంగాపైకిలేపుకున్నాడు .యేసురెండవరాకడఉంది .
యేసుశిలువపైమరణిచారుఅనిక్రెస్తవులువిశ్వసించడానికిగలకారణమైనఒకవాక్యమునుగురించిదానివాస్తవికతనుపరిశీలిద్దాం .
యేసు గొప్పకేకవేసిప్రాణంవిడిచెను?

(మత్తయి 27:50)
యేసుమరలబిగ్గరగాకేకవేసిప్రాణమువిడిచెను.
(మార్కు 15:37) అంతటయేసుగొప్ప కేకవేసిప్రాణమువిడిచెను.
బైబిల్ ప్రకారంయేసుసిలువపైనుండిఏలీఏలీలామాసబక్తానీఅనిబిగ్గరగాకేకవేసిపడిపోయారు. ఆదృశ్యాన్నిచూస్తున్నవారిప్రకారంయేసుబిగ్గరగాకేకవేసిప్రాణమువిడిచెనుఅనుకున్నారు .
ఇక్కడగమనించవలసినఅతిముఖ్యమైనవిషయంఏమిటంటేబిగ్గరగాకేకవేస్తేవినబడుతుంది .కాని 'ప్రాణమువిడిచిందిఎలాతెలుస్తుంది ?నిజానికియేసుప్రాణమువిడిచారాలేకస్పృహకోల్పోయారా ?
అనేకబైబిల్ లెఖనాలప్రకారంయేసుప్రాణాలువిడవలేదు.యేసుప్రాణాలురక్షించాబడ్డాయని
ఉంది .
(కీర్తనలు118:17,18) "నేనుచావను . సజీవుడనైయెహోవాక్రియలువివరించెదను. యెహోవానన్నుకఠినముగాశిక్షించెను  గానిఅయననన్ను మరణమునకుఅప్పగించలేదు ".
ఇలాఅనేకలేఖనాలఆధారంగాయేసుబిగ్గరగాకేకవేసిస్పృహకోల్పోయాడేతప్పప్రాణమువిడవలేదు .దేవుడుయేసుప్రాణాలనురక్షించుకున్నాడు .
ఖుర్ఆన్మరియుబైబిలుప్రకారంయేసుమరణించకుండాసజీవముగాఆరోహణఅయ్యారు .


3) . క్రీస్తు ప్రవచానాలలో చూసినట్లయితే యేసు వారు సిలువ పై మరణిస్తారని ఉందా లేక మరణం నుండి రక్షించబడతారు అని ఉందా ...? 
యోనాలాంటిసూచకక్రియచేస్తారనిస్వయంగాయేసువారేసాక్ష్యంఇచ్చారు.
(మత్తయి 12:39)వ్యభిచారులైనచెడ్డతరమువారుసూచకక్రియనుఅడుగుచున్నారు.ప్రవక్తఅయినయోనాను
 గూర్చినసూచకక్రియయేగానిమరిఏసూచకక్రియయైననువారికిఅనుగ్రహించబడదు
(మత్తయి12:40)యోనామూడురాత్రింబగళ్ళుతిమింగిలముకడువులోఏలాగుండెనోఆలాగుమనుష్యకుమారుడుమూడురాత్రింబవళ్ళుభూగర్భములోఉండును.
యోనానుగురించినసూచకక్రియయేయేసువిషయంలోజరుగుతుందిఅన్నారు .
యోనామూడురాత్రింబవళ్ళుతిమింగిలంగర్భంలో సజీవంగాఉన్నాడా ?లేకచనిపోయిఉన్నాడా?
యోనా సజీవంగానేఉన్నాడు .కాబట్టియోనాఏలాగుఉండెనోఆలాగేయేసుకూడానుమూడురాత్రింబగళ్ళుతోలపించినసమాధిలోసజీవంగాఉన్నాడు .అంతేకానిచనిపోయిలేడుఅనునదివాస్తవం .

లేఖనం యోనా
ఖుర్ఆన్ ( 21: 87)
యోనా 1: 14 – 17 – 2: 1-5 : యోనా ఏలాగు తిమింగలం కడువులోవుండెనో
మత్తయి 16: 4 :- వ్యభిచారులైన చెడ్డతరము వారు సూచన క్రియ నడుగుచున్నారు. ఆయితే యోహాను గూర్చిన సూచన క్రియయేగాని మరియే సూచిక క్రియ అయినను వారికి అనుగ్రహించబడునని వారితోచెప్పెను.
మత్తయి 12: 38 – 39 :- అప్పుడు శాస్త్రులలోనూ పరిచయ్యులలోనూ కొందరు బోధకుడా నీ వలన ఒక సూచన క్రియ చూడగోరు చున్నామని యేసుతో చెప్పగా యేసు ఇట్లను ! వ్యభిచారులైన చెడ్డ తరమువారు. సూచన క్రియేగాని మరియే సూచనక్రియ అయిననూ వారికి అనుగ్రహింపబడదు. యోనా మూడు రాత్రింబవళ్ళు తిమింగలం కడువులో ఏలాగు (సజీవంగా) వుండెనో ఆలాగు మునుష్యకుమారుడు (యేసు) మూడు రాత్రింబవళ్ళు భూగర్భంలో వుండును.
లూకా 11: 30 :- యోనా నానేవే పట్లణస్తులకు ఏలాగు సూచనగా వుండెనో అలాగే మనుష్యకుమారుడు ఈ తరము వారికి సూచనగా యుండును.

యేసుచనిపోలేదుఅనిమరొకలేఖనంధృవపరుస్తుంది . 
యోనాలాంటిసూచకక్రియచేస్తారనిస్వయంగాయేసువారేసాక్ష్యంఇచ్చారు.
(మత్తయి 12:39)వ్యభిచారులైనచెడ్డతరమువారుసూచకక్రియనుఅడుగుచున్నారు.ప్రవక్తఅయినయోనాను
 గూర్చినసూచకక్రియయేగానిమరిఏసూచకక్రియయైననువారికిఅనుగ్రహించబడదు
(మత్తయి 12:40)యోనామూడురాత్రింబగళ్ళుతిమింగిలముకడువులోఏలాగుండెనోఆలాగుమనుష్యకుమారుడుమూడురాత్రింబవళ్ళుభూగర్భములోఉండును.
యోనానుగురించినసూచకక్రియయేయేసువిషయంలోజరుగుతుందిఅన్నారు .
యోనామూడురాత్రింబవళ్ళుతిమింగిలంగర్భంలో సజీవంగాఉన్నాడా ?లేకచనిపోయిఉన్నాడా?
యోనా సజీవంగానేఉన్నాడు .కాబట్టియోనాఏలాగుఉండెనోఆలాగేయేసుకూడానుమూడురాత్రింబగళ్ళుతోలపించినసమాధిలోసజీవంగాఉన్నాడు .అంతేకానిచనిపోయిలేడుఅనునదివాస్తవం .


పరిశయ్యలుయేసునుఆయనకార్యక్రమానికితగినసూచకక్రియఅడిగినప్పుడుఆయనేమన్నాడు?

(మత్తయి12 : 40) చూడు. "యోనామూడురాత్రింబవళ్ళుతిమింగలముకడుపులోఎలావుండెనోఆలాగుమనుష్యకుమారుడుమూడురాత్రింబవళ్ళుభూగర్భములోఉండును." ఆయనచెప్పినకాలప్రమాణాన్నివదిలెయ్యి, అదిమూడురాత్రులుమూడుదినాలుకాదు. కానిఒకదినంరెండురాత్రులు (శుక్రవారం, శనివారంపగలుమాత్రమే).
యోనాతిమింగలంకడుపులోసజీవంగానేఉన్నాడా?

క్రైస్తవుడు : అవునుఉన్నాడు.

ముస్లిం : తిమింగలంయోనానుతనకడుపునుంచిబయటకుకక్కినప్పుడుకూడాఆయనసజీవుడిగానేఉన్నాడా?

క్రైస్తవుడు: అవును.

ముస్లిం : ప్రపంచంపలికినట్లుగాయేసుకూడాసజీవంగానే  ఉన్నాడు.


నోట్ : ఈ వాక్యములు యేసు స్వయంగా చెప్పారు. నమ్మనివారు ఎన్నటికీ విశ్వాసులు కారు.

యేసు బ్రతికే వున్నారని మరియాకు ఎవరు చెప్పారు ?
యోహాను 20: 17 :- యేసు ఆమెతో నేను యింకను తండ్రియొద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకొనవద్దు. అయితే నా సహోదరుల వద్దకు వెళ్ళి ........

దైవ దూతల సాక్ష్యం
లూకా 24: 1 – 42 :- పరిశీలిస్తే, యేసు సజీవుడై బ్రతికి వున్నడని దైవ దూతలు సాక్ష్యమివ్వడం 24 : 5, 24 : 23
యేసు తను భూతం కాదు అని బ్రతికేయున్నట్లు రుజువులు చూపించడం.
24: 36 – 41.
శిష్యునికి నమ్మక ఆశ్ఛర్యపడుట. 24: 11, 24: 41.
లూకా 24 : 38 :- అప్పుడాయన మీరెందుకు కలువర పడుచున్నారు. మీ హృదయములో సందేహము పుట్టనేల. నేనే ఆయనననుటకు నా చేతలను, నా పాదములను చూచుచున్న ఎముకలను, మాంసమును, భూతములకుండవని చెప్పి, తమ చేతులను పాదములను వానికి చూపెను. అయితే వారు సంతోషముచేత ఇంకనూ నమ్మక ఆ శ్ఛర్య పడుచుండగా.
నోట్ : మగ్ధలేని మరియ వచ్చి శిశ్యులకు యేసు బ్రతికియున్నాడని చెప్పినా నమ్మలేదు. స్రీలు వచ్చి సజీవుడై బ్రతికి యున్నాడని దైవ దూతలు వచ్చి శిష్యులతో చెప్పినను నమ్మలేదు.
కనుక యేసు ప్రాణము విడిచెను అని శిష్యులు వ్రాసుకున్నారు.
అసలు విషయమేమనగా!!!
మత్తయి 26 : 56 :- అప్పుడు శిష్యులు అందరు ఆయనను విడిచి పారిపోయిరి
నోట్ : 12 మంచి శిష్యులలో ఒకడు యేసును పట్టించి పాపం చేశాడు. మిగిలిన వారు ఆయనను విడిచి పారిపోయారు. కావున యేసు మన పాపముల నిమిత్తం చనిపోయెనని వ్రాసుకున్నారు.
అల్ప విశ్వాసులైన (లూకా 19 : 41, మత్త 18 : 26) శిష్యుల మాట వింటారా ! స్వఛ్చమైన యేసుమాట వింటారా !
ముఖ్య విషయం :- యేసుని పట్టుకుంటారని లేఖనము చెప్పినది.
కావున లేఖనం నెరవేరునట్టు వారు యేసుని పట్టుకొనిరి.
లేఖనం :

(కీర్తన : 118 : 19 – 18) :- నేను చావను సజీవుడనైయెహోవా క్రియలు వివరించెదను యెహోవా నన్ను కరియలు వివరించెదను యెహోవా నన్ను కఠినంగా శిక్షించాడేగాని ఆయన నన్ను మరణమునకు అప్పగించెను. (ఈ లేఖనం ప్రకారంగా)




* ఏసు ఎందుకు లేఖనాలకు విరుద్దంగా ప్రార్దిస్తారు ..?
యేసు జీవితంలో రెండు సందర్భాలు జరిగాయి.
1. యేసు పట్టుబడాలి
2. మరణం నుండి రక్షింపబడాలి
* ఏసు ప్రార్దిస్తే  దైవదూతలతో రక్షించు కుంటానని వాగ్దానం చేసాడు కదా...?
(మత్తయి 26 : 53) :- ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొన లేననియు, వేడు కొనిన యెడల ఆయన పండ్రెండు సేనా వ్యూహముల కంటే (6000 యెదులు) ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపడనియు, నీవనుకొనుచున్నావా. నేను వేడుకొనిన యెడల యీలాగు జరుగవలెనను, లేఖనము ఏలాగు నెరవేరునని అతనితో చెప్పెను. అప్పుడు శిష్యులందరు ఆయనను విడిచి పోయిరి.
* తనను తానూ ఎలా ఋజూవు చేసుకున్నాడు , పునరుత్థానుదుగానా...? లేక సజీవుడుగానా ...?
"యేసు తనను తాను సజీవుడుగా బుజువుపరుచుకొనెను."
అపో//కా//1: 3 :- ఆయన శ్రమపడిన తర్వాత నలువది దినముల వరకు వారికి అగుపడుచూ దేవుని రాత్రి విషయములను గూర్చి బోధించుచూ అనేక ప్రమాణములను చూపి వారికి తన్నుతాను సజీవునిగా బుజువుపర్చుకొనెను.
మార్కు 16: 10 :- యేసుతో ఉండినవారు దు:ఖపడి ఏడ్చుతుండగా ఆమె వెళ్ళి ఆసంగతి వారికి తెలియజేసెనుగాని, ఆయన బ్రతికి యున్నాడనిగానియు, ఆమెకు కనపడెననియు, వారు విని నమ్మకపోయిరి.

శిలువన్నదివేశారన్నతర్వాతఆయనశిష్యులుఆయన్నుచూసిశారీరకంగానున్న, ఉంటేసజీవంగాఉన్నయేసుకాదని, ఆత్మరూపుడైనయేసనిఅనుకోవడంజరిగింది.ఎందుకంటేపునరుత్ధానమోందేశరీరాలుఆత్మరూపాలవుతాయి.

యేసుతానూశిలువపైమరణించలేదనిచెప్పాడు.ఆదివారంఉదయాన్నేమగ్దినమరియసమాధిస్థలానికివెళ్లిచూస్తేఅదిఖాళీగాఉంది.ఒకరక్కడనిలుచుంటేఆమెఅతన్నితోటమాలిఅనుకుంది.అతనితోమాట్లాడినతరువాతఆయనఏసేఅనిఆమెకుతెలిస్తేఆమెఆయన్నితాకబోయింది.ఆయనఅప్పుడుఆమెతో "నేనుఇంకనుతండ్రివద్దకుఎక్కిపోలేదు.గనుకనన్నుముట్టుకోవద్దు" అంటేబహుశాశరీరంపైగాయాలున్నవిబాధకలుగుతుందికాబట్టి, కావచ్చు."నేనింకాతండ్రియొద్దకుఎక్కిపోలేదు" అంటేనేనింకాబ్రతికేఉన్నానుచనిపోలేదుఅనిఅర్ధం.చనిపోతేతనసృష్టికర్తదగ్గరకెళ్ళిపోతాడుకదా?ఇదియేసేతానుచనిపోలేదుఅంటున్నాదనటానికిఇదిప్రజలనిదర్శనం.

పునరుత్ధానమొందినశరీరాలుఆత్మరూపాలవుతాయనిఎలాఅంటావు?

ముస్లిం :  యేసేమనకావిషయంబైబిల్లోతెలిపిఉన్నాడు.

(లూకా20 : 24-36)"అందుకుయేసు 'ఈలోకపుజనులుపెండ్లిచేసికొందురు, పెండ్లికియ్యబడుదురుగాని, పరమునమృతులపునరుత్దానమునుపొందుటకుయోగ్యులనిఎంచబడినవారుపెండ్లిచేసుకొనరు, పెండ్లికియ్యబాడరు. వారుపునరుత్దానములోపాలివారైయుండి, దైవదూతసమానులనుదేవునికుమారులునైయుందురుగనుకవారికనుచావనేరరు."

పైగా, వారికి (శిష్యులకు) నమ్మకంకుదిర్చేందుకుయేసుతనచేతులను, కాళ్ళనుతాకిచూడమనడంజరిగింది.అంటేనేనుఎలాఉన్నానోఅలానేఉన్నాననితానూఇంకాసజీవంగాఉండిచావుచెందనిమనిషిలాతినగలననికూడా.

లూకా 24:36-41 కూడాచూడు


"వారుఈలాగుమాట్లాడుచుండగాఆయనవారిమధ్యనునిలిచి- మీకుసమాధానమవుగాకనివారితోఅనెను.అయితే, వారుదిగులుపడిభయభ్రాంతులై, భూతముతమకుకనబడెననితలిచిరి.అప్పుడాయనమీరుఎందుకుకలవరపడుచున్నారు?మీహృదయములలోసందేహములుపుట్టనేల?నేనేఆయననుటకునాచేతులను, నాపాదములనుచూడుడి, నన్నుపట్టిచూడుడి, నాకున్నట్టుగామీరుచూచుచున్నఎముకలను, మాంసమునుభూతమునకుండవనిచెప్పి, తనచేతులను, పాదములనువారికిచూపెను.అయితే, వారుకాల్చినచేపముక్కనుఆయన్కిచ్చిరి.ఆయనదానినితీసుకొనివారిఎదుటభుజించెను."

* మారువేషంలో ఎందుకు సంచరించారు ...?
* శవానికి లేపనాలు ఎందుకు ...? 
* బైబిల్ లో యేసు మరణించారు అన్న వాక్యాలు వున్నాయి కదా?
యేసు ఎలా మృతి పోందెను?
హెబ్రీ 11: 17 – 19 :- అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను.
నోట్ : బలి ఇవ్వలేదు ప్రదర్శనే కానీ రియల్ సాక్ష్యం కాదు. నిజానికి బలి ఇవ్వలేదు.
యాకూబు : 2 – 21 :- మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠముమీద అర్పించినపుడు, అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పోందలేదా ?
నోట్ : (హెబ్రీ 11:17 – 19) ఇస్సాకును బలిపీఠముమీద పడుకోబెట్టారేగానీ, నిజానికి బలి ఇవ్వలేదు. ఆయన బలి ఇచ్చారని వాఖ్యము వుంది.
యోనా : 1: 14 :- వాఖ్యములో పడవలో వున్నవారు నిర్దోషిని చంపితిరి అన్న నేరం భూమి మీద మోపకుందుముగాక. అని యెహోవాకు మనవి చేసుకుంది.
నోట్ : యోనాను చంపితిని అన్న వాక్యము వున్ననూ యోన యదార్ధానికి చనిపోలేదు. పడవలో వున్నవారి దృష్టిలో మాత్రమే చనిపోయారు .
యేసును పట్టుకున్నపుడు యేసు శిష్యులు అందరూ పారిపోయారు. యేసు తిగివచ్చి నేను బ్రతికే యున్నాను. సజీవంగా వున్నానని ఎన్ని ఋజువులు చూపించినా శిష్యులు నమ్మలేదు. కాబట్టి సిష్యులు యేసు చనిపోయారు అని వ్రాశారు. ఇది ప్రదర్శనేగానీ, వాస్తవం కాదు.
 ఇస్సాకును బలియిచ్చినట్లు వాఖ్యమున్న ఇస్సాకు బలికాలేదు.
 యోనాను చంపితిమి అన్న వాక్యము వున్నా, నిజానికి యోనా చనిపోలేదు.
 యేసు మృతి పోందారు అన్న వాక్యము ఉన్న నిజానికి యేసు చనిపొలేదు.

* సిలువ మరణంలో సర్వమానవాలి పాప ప్రక్షాళన వుంటే సాతాను ఎందుకు సహాయం చేస్తుంది...?
సాతాను ఎవరు ?
(యొహాను 3: 44) :- ఆది నుండి వాడు నరహంతకుడై యుండి సత్యమందు నిలిచినవాడు కాదు. వాని యందు సత్యమేమి లేదు.
(ఆది 3: 1-6) :- వచనాల ప్రకారం ఆదాము – హవ్యాలతో పాపము చేయించిన వాడు సాతాను.
(మార్కు 4: 15) :- వాక్యము వారితో విత్తబడును గాని వారు వినిన వెంటనే సాతాను వచ్చి వారితో విత్తబడిన వాక్యమెత్తికొని పోవును.
(మత్తయి 13: 38 ):- మంచి విత్తనము రాజ్య సంబందులు. గురుగులు దుష్ఠుని సంబందులు వాటిని విత్తిన శత్రువు అపవాది.
(మత్తయి 4: 8) :- మరల అపవాది మిగుల ఎత్తిన యొక కొండమీదికి ఆయనను తోడుకొని పోయి, యీ లోక రాజ్యములన్నింటిని వాటి మహిమను ఆయనకు చూపి – నీవు సాగిలపడినాకు నమస్కారము చేసిన యెడల వీటన్నింటిని నీకెచ్చెదనని ఆయనతో చెప్పగా ! యేసు వానితో సాతానా పొమ్ము.
నోట్ :- ఆది నుండి వాడు నరహంతకుడై యుండి వాని యందు సత్యమేలేదు. అను చెడ్డ కార్యములు పాపపు కార్యములు చేసేవాడు సాతాను ఇంతటి చెడ్డ కార్యములు చేయువాడు మంచి కార్యము చేస్తాడా?
యేసు శిలువ మరణంలో మానవాళి రక్షణే వుంటే యేసును సాతాను ఎందుకు పుట్టించాడు. సర్వమానవాళి రక్షణకు సాతాను ఎందుకు కృషిచేస్తాడు.
యేసు శ్రమలకు కారణం సాతానా ?
(యోహాను 13: 2) :- వారు భోజనము చేయకుండా ఆయనను అప్పగింపవలెనని సియోను కుమారుడు ఇస్కరి యేతు యూదా హృదయంలో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించి యుండెను.
(యోహాను 13: 27) :- వాడు ఆ ముక్క పుచ్చుకొనగానే సాతాను వానిలో ప్రవేశించెను.
(మత్తయి 26: 14) :- అప్పుడు పన్నెండు మందిలో నొకడగు ఇస్కరి యోతు యూదా ప్రధాన యాజమాని యొద్దకు వెళ్ళి నేనాయనను మీకప్పగించిన నాకేమి ఇత్తురని వారినడిగెను. అందుకు వారు ముప్పది వెండి నాణెములు తూచి వానికి ఇచ్చిరి అప్పటి నుండి ఆయన యేసును అప్పగించుటకు తగిన సమయము కనిపెట్టు చుండెను.
(యోహాను 6: 70) :- అందుకు యేసు నేను మిమ్మును 12 మందిని ఏర్పరచుకొనలేదా ? మీలో ఒకడు సాతాను అని వారితో చెప్పెను.
(యెహను 19: 11 ):- నన్ను నాకు అప్పగించిన వానికి ఎక్కువ పాపము
కలదనెను.
(లూకా 22: 22) :- ఎవరి చేత అప్పగించబడుచున్నానో ఆ మనుష్యనికి శ్రమయని యేసు చేప్పెను.
నోట్ :- యేసు రక్తంలో మరణంలో సర్వమానవాళి పాపవిమోచనేవుంటే ఇంత మంచి కార్యము సాతాను యూదా చేత ఎందుకు చేయిస్తాడు.
యేసు శిలువ మరణంలో మనకు పాపవిమోచనేయుంటే యేసును పట్టించిన యూదాకు పుణ్యము దొరకాలి కానీ, శ్రమ మరియు ఎక్కవ పాపము ఎందుకు? అంటే యేసు శిలువ మరణము దేవుని దృష్టికి చెడ్డ కార్యము.

యేసుశ్రమలకుకారణందేవుడా? లేకసాతానా?

సాతానుఎవరు ?ఆదినుండివాడునరహంతకుడైయుండివానియందుసత్యమేలేదు. అనుచెడ్డకార్యములుపాపపుకార్యములుచేసేవాడుసాతానుఇంతటిచెడ్డకార్యములుచేయువాడుమంచికార్యముచేస్తాడా?
యేసుశిలువమరణంలోమానవాళిరక్షణేవుంటేయేసునుసాతానుఎందుకుపుట్టించాడు. సర్వమానవాళిరక్షణకుసాతానుఎందుకుకృషిచేస్తాడు.
( యొహాను3: 44 ):- ఆదినుండివాడునరహంతకుడైయుండిసత్యమందునిలిచినవాడుకాదు. వానియందుసత్యమేమిలేదు.
(మార్కు4: 15) :- వాక్యమువారితోవిత్తబడునుగానివారువినినవెంటనేసాతానువచ్చివారితోవిత్తబడినవాక్యమెత్తికొనిపోవును.
(మత్తయి13: 38) :- మంచివిత్తనమురాజ్యసంబందులు. గురుగులుదుష్ఠునిసంబందులువాటినివిత్తినశత్రువుఅపవాది.
(మత్తయి4: 80) :- మరలఅపవాదిమిగులఎత్తినయొకకొండమీదికిఆయననుతోడుకొనిపోయి, యీలోకరాజ్యములన్నింటినివాటిమహిమనుఆయనకుచూపి – నీవుసాగిలపడినాకునమస్కారముచేసినయెడలవీటన్నింటినినీకెచ్చెదననిఆయనతోచెప్పగా ! యేసువానితోసాతానాపొమ్ము.

(యోహాను8:44) "మీరుమీతండ్రిఅగుఅపవాదిసంబంధులు.మీతండ్రిదురాశలునెరవేర్చగోరుచున్నారు.ఆదినుండివాడునరహంతకుడైయుండిసత్యమందునిలచినవాడుకాడు.వానియందుసత్యమేలేదు.వాడుఅబద్దమాడునప్పుడుతనస్వభావంఅనుసరించియేమాట్లాడును.వాడుఅబద్దీకుడునుఅబద్ధమునకుజనకుడైయున్నాడు"
మానవాళిరక్షణార్ధంయేసుబలియేతప్పనిసరిఅయితేరక్షణకొరకుతెరవబడే  ప్రతిద్వారాన్నిమూసివేయడానికిప్రయత్నించేసాతానుదానికేలాసహకరిస్తాడు. సాతానుమానవాళికిబహిరంగశత్రువు.అతడుమానవులకుసత్యమార్గంనుండితప్పిస్తూఉంటాడు.ఇంకామానవులహృదయాలలోచెడుఆలోచనలుపుట్టించివాక్యానికివిరుద్ధంగానడిపించడానికిప్రేరేపిస్తూఉంటాడు.వాడిప్రభావానికిలోనైనవారునరకయాతనకుగురౌతారు.ఒక్కోసారిసాతానుతనప్రయత్నంలోవిజయంసాధించడానికిశ్రేయోభిలాషిగామారతాడు.

ఉదారణకు: ఆదాం, హవ్వాలుమోసపోయారు.

(ఆదికాండం; 3:13)"దేవుడైనయెహోవాస్త్రీతో- నీవుచేసినదిఏమనిఅడుగగాస్త్రీ ... సర్పమునన్నుమోసపుచ్చినందునతింటిననెను."

ఈవాక్యభాగాన్ననుసరించిసాతానుఆదాంహవ్వాలనుశ్రేయోభిలాషిగానటించివారినిమోసపుచ్చిదేవునిశాపానికిపాత్రులుగాచేశాడు.ప్రత్యక్షంగాకాకపోయినాపరోక్షంగానైనావిశ్వాసులహృదయాలలోకలతలురేపితనకుయుక్తులతొకొంగ్రొత్తతంత్రాలనుకల్పించుచుచివరికిదేవునివాక్యాలనుపరిశుద్ధమైనప్రవక్తలబోధనలనుసయితంనిర్వీర్యంచేస్తూఉంటాడు. దీనికిసంబంధించియేసువారుపేర్కొన్నకిరందిఉపమానాలనుగమనించండి.

సాతానువిషయంలోజాగ్రత్తగాఉండమనియెసువారుహెచ్చరించుట!

(మార్కు;4:15) "త్రోవప్రక్కనుండువారెవరనగావాక్యంవారిలోవిత్తబడునుగానీవారువినినవెంటనేసాతానువచ్చివిత్తబడినవాక్యమునుయెత్తుకొనిపోవును."

(మత్తయి ; 13:38,39) "పొలము, లోకం, మంచివిత్తనంరాజ్యసంబంధులు (దేవునికుమారులు) గురుగులుదుష్టునిసంబంధులు (షాతానుసంబంధులు)"

అనగాషాతానువాక్యవ్యతిరేకఆలోచనలువిశ్వాసులహృదయాలలోవాడుతాడనియేసువారుముందేహెచ్చరించారు.

షాతానుపరిశుద్ధులనుసయితంమార్గభ్రష్టులుగాచేయడానికిప్రయత్నించాడు.ఉదా: యేసువారుసాతానుయొక్కజిత్తులనుఎలాతిప్పికొట్టారోచూడండి.

"మరలఅపవాదిమిగులఎత్తయినయొకకొండమీదికిఆయననుతోడుకొనిపోయి, యీలోకరాజ్యములన్నిటినివాటిమహిమనుఆయనకుచూపి - నీవుసాగిలపడినాకునమస్కారముచేసినయెడలవీటన్నిటినినీకిచ్చెదననిఆయనతో(మత్తయి ; 4:8-10)చెప్పగా ! యేసువానితోసాతానుపొమ్ము - ప్రభువైననీదేవునికిమ్రొక్కిఆయననుసెవిమ్పవలెననివ్రాయబడియున్నదనెను."

సాతానుదుర్బొధలకుగురైనవారినివాసంనరకం.

(మత్తయి 25:41)"నశించబడినవారలారా!నన్నువిడిచిఅపవాదివానిదూతలకుసిద్ధపరచిననిత్యాగ్నిలొకిపోవుడి"

ఈకారణంగానేయేసువారుతనశిష్యులనుతననువిశ్వసించినవారినిసాతానునుండిరక్షింపమనిదేవునిప్రార్ధించారు.

(యోహాను; 17:15) "నీవులోకంలోనుండివారినితీసుకుపొమ్మనినేనుప్రార్ధించుటలేదుగానీదుష్టునినుండివారినికాపాడమనిప్రార్ధించుచున్నాను."

పైనపేర్కొన్నవాక్యాలనుబట్టిసాతానుప్రవేశమున్నప్రతికార్యంమానవాళివినాశామునకేగానీరక్షణకుఎంతమాత్రంకాదనిస్పష్టమౌతుంది.ఇంకాషాతానుకుట్రలనుగ్రహింపకవాడిప్రేరెణలకుగురైనవారికినిత్యనరకమేనివాసమనికూడాతెలుస్తుంది.

యేసుశ్రమలకుకారణందేవుడా? లేకషాతానా?

మానవాళి రక్షణకొరకుయేసుబలిఅవసరముఅన్నవిషయాన్నిదృష్టిలోఉంచుకునిమరికొన్నివాక్యాలుపరిశీలిద్దాం:

(యోహాను13:2)"వారుభోజనంచేయుచుండగాఆయననుఅప్పగింపవలెననిసీమోనుకుమారుడగుఇస్కరియొతుయూదాహృదయంలోఅపవాదిఇంతకుముందుఆలోచనపుట్టించియుంచేనుగనుక"
(యోహాను; 6:70)"యేసు - నేనుమిమ్మలనుపండ్రెండుగురినిఏర్పరుచునోలేదో?మీలోఒకడుసాతానుఅనివారితోచెప్పెను"
(మత్తయి;26:14-16)"అప్పుడుపండ్రెండుమందిలోనొకడుగాఇస్కరియొతుయూదాప్రధానయాజకులయొద్దకువెళ్లి - నేనాయననుమీకప్పగించినయడలనాకేమిఇత్తురనివారినడిగెను.అందుకువారుముప్పదివెండినాణెములుతూచివానికిఇచ్చిరి.అప్పటినుండిఆయననుఅప్పగించుటకుతగినసమయముకనిపెట్టుచూఉండెను."

ఈవాక్యముననుసరించియేసునుచంపుటకుశత్రువులకుపట్టిఇమ్మనిఆయనఒకడిఅంతరంగంలోసాతానుదురుద్దేశంకలుగజేసేననితెలుస్తుంది.ఈవిధంగావాడిదురాచనలలొపడిచిక్కుకున్నకారణంగానేయేసుఆశిష్యుడిని "షాతాను" అనిఅభివర్ణించారు.

అప్పగించినవాడుఘోరపాపి

(లూకా; 22:22) "నిర్ణయించబడినప్రకారంమనుష్యకుమారుడుపోవుచున్నాడుగానీఆయనఎవరిచేతఅప్పగింపబడునోఆమనుష్యునికిశ్రమయనిచెప్పెను"

(యోహాను; 19:11)"అందుకుయేసు - పైనుండినీకుఇయ్యబడియుంటేనేతప్పనామీదనీకుఏఅధికారముఉండదు.అందుచేతనన్నునీకుఅప్పగించినవానికిఎక్కువపాపంకలదనెను."

యేసుబలిసమస్తజనులకుపాపవిముక్తిచేసివారినిశ్రమలనుండికాపాడిరక్షించేందుకేఅయితేఇంతమహోన్నతయాగానికితెరతీస్తున్నవానినిసాతానుఅనివారికిఎక్కువపాపంఅనిమరియుశ్రమయనియేసువారుఎందుకుచెప్పినట్టు! ఆలోచించండి.....;

సాతానుఅల్లినఉచ్చు:

పైవిషయమునుబట్టిఆలోచిస్తేయేసువారినిపట్టించిఇవ్వడానికిఆయనశిష్యునిపావుగాచేసుకునిసాతానుప్రధానపాత్రపోషించినకారణంగాయేసుశ్రమలకుగురికావలసివచ్చింది. అంతేగానీబలిఅర్పణఅనిఅభివర్నింపబడుతున్నయేసుశిలువయాతనదైవంచేనిర్ణయింపబడినయాగంకాదు.మరియుయేసుతనకుతానైజలక్షేమంకైవారివిమోచనకోసంగావించినబలిఅర్పణకాదు.వాస్తవానికిఇదంతాయావత్విశ్వాసులనుఆనీతిమంతునిశిలువయాతనతొలభించినపాపంలోపరోక్షంగాభాగస్వాములుగాచేసిమార్గభ్రష్టుత్వంలోనికిఈడ్చివేసినసాతానుఉచ్చుఅనితెలుస్తుంది.

పశ్చాత్తాపానికిమించినప్రాయశ్చిత్తంలేదు!

(మత్తయి 27:35) "అప్పుడాయననుఅప్పగించినయూదాఆయనకుశిక్షవిధింపబడగాపశ్చాత్తాపపడిఆముప్పదినాణెములుప్రధానయాజకులవద్దకుపెద్దలయొద్దకునుమరలతెచ్చినేనునిరపరాధరక్తమునుఅపగించిపాపముచెసితిననిచెప్పెను ..."
ఈవిధంగాఆశిష్యుడిహృదయంపరివర్తనచెందిపశ్చాతాపపడితానూచేసినఘోరపాపాన్నితలుచుకునికలతచెందినవాడైచివరకుఆత్మహత్యచేసుకున్నాడు. కనుకఅతడుక్షమింపబడవచ్చునేమోగానీనీతిమంతుడైనయేసుసువార్తనుపెడచెవినపెట్టిఆయనరక్తంద్వారావిమోచింపబడతామనేభ్రమలోపడిఉన్నవారురామరక్షణయేసుబోధలఅనుసరణలోఉన్నదోలేకయేసుతమ కోసంబలిఅయాడనేవిశ్వాసంలోఉన్నదోఆలోచించుకోవాలి.

يايهاالذين امنو لا تتبعو خطوت الشيطن و من

يتبع خطوت الشيطن فا إنه يامر بالفحشاء والمونكر

(ఖుర్'ఆన్ 24:21)"విశ్వాసులారా!షైతాన్అడుగుజాడల్లోనడవకండి.వాడుతననుఅనుసరించేవారికిచెడు, ఆశ్లీలతనుగురించేబోధిస్తాడు.

యేసు అసలు రాక ఉద్దేశం ?
యేసుభుమిమీదకివచ్చిందేశిలువమరణంపొందడంకోసముఅనిక్రేస్తవులువిశ్వసిస్తున్నారు
 అయితేదేవుడుయేసునుపుట్టించడానికి, యేసుభూమిమిదకిరావడానికిగలకారణంఏమిటి?

(యోహాను 18: 38) :- నేను సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు పుట్టితిని. ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చితిని. సత్యసంబంధి అయిన ప్రతివాడు నా (యేసు) మాట వివవలెను.
(లూకా 4: 43) :- నేనితర పట్టణములలోను దేవుని రాజ్య సువార్తను ప్రకటింపవలెను. ఇందు నిమిత్తమే నేను పంపబడితిని.
(యెషయ 61: 1) :- లేఖనం ప్రకారం :- ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చియున్నది. దీనులకు సువార్త మానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను.
(లూకా 4: 17 – 19) :- ప్రవక్తయైన యెషయ గ్రంధం ఆయన (యేసు) చేతి కియ్యబడును. ఆయన (యేసు) గ్రంధం విప్పగా ప్రభువు (యెహోవా) ఆత్మ నామీద వుంది. బీదలకూ సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను ఆభిషేకించెను.... ఆయన నన్ను పంపియున్నాడు.
నోట్ : యేసు రాక ఉద్దేశ్యమేమిటో యేసువారు నొక్కి మరీ...మరీ చెబుతున్నారు (యెహోవా 18: 38) నేను సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు పుట్టితిని. (ఇందు నిమిత్తమే అని నోక్కి చెబుతున్నాను) ఈ లోకమునకు వచ్చితిని.
(లూకా 4: 43 ) ప్రకారంయేసువారు నేను దేవుని సువార్త ప్రకటించుటకు మాత్రమే పంపబడినాను. అంటున్నారు.(యెషయా 61: 1)
(లూకా 4: 17) ప్రకారం ఆ దేవుడైన ప్రభువు యేసుని కేవలందేవుని సువార్త ప్రకటించుటకై యేసుని అభిషేకించి పంపించాడని స్పష్టమవుతున్నది. యేసు రాక ఉద్దేశ్యం విగ్రహారాధికులను యేకేశ్వరోపాసన వైపునకు మళ్ళించడమే.

 (యోహాను 18:38) సత్యమునుగుర్చిసాక్ష్యమిచ్చుటకునేనుపుట్టితిని; ఇందునిమిత్తమేయీలోకమునకువచ్చితిని
(యోహాను 16:7,13)అయితేనేనుమీతోసత్యముచెప్పుచున్నాను, నేనువెళ్ళిపోవుటవలనమీకుప్రయోజనకరము;
 నేనువెళ్ళనియెడలఆధరణకర్త (ముహమ్మద్ప్రవక్త -స.అ.సం) మీవద్దకురాడు .అయనవచ్చి
 మిమ్ములనుసర్వసత్యములోనికినడిపించును
(లూకా 4:43) యేసు - నేనితరపట్టణములలోనుదేవునిరాజ్యసువార్తనుప్రకటింపవలెను; ఇందునిమిత్తమే
నేనుపంపబడితిననివారితోచెప్పెను .



శిలువ మరణంపై క్రైస్తవులకు మా ప్రశ్నలు
1. మానవుడు జన్మత: పాపి అయితే అదే మానవుల రక్తాన్ని పంచుకు పుట్టిన యేసుకూడా పాపియే కదా? అల్లాహ్ క్షమించాలి
2. యేసు శిలువ మరణంలో సర్వమానవుల పాపవిమోచనమే వుంటే ఇంత మంచి కార్యం సాతాను ఎందుకు చేపిస్తాడు ?
3. యూద – యేసుని పట్టించింది శిలువ మరణానికే కదా ? శిలువ మరణం ఆ దేవుని దృష్టికి మంచి కార్యమైతే ఇంతమంచి కానీ పాపం ఎందుకు వచ్చింది ?
4. యూదా పాపం వచ్చిందంటే యేసు శిలువ మరణందేవుని దృష్టికి మంచి కార్యం ఎలా అవుతుంది ?
5. యేసు శిలువ మరణంలో పాపవిమోచనమే వుంటే కష్టపడి యేసుని పట్టుకొని శిలువ వేసిన యూదుల పాపం పోవాలా లేక వద్దని ఏడ్చిన క్రైస్తవుల పాపం పోవాలా ?
6.( మత్తయి 27: 24 – 25) వాక్యము ప్రకారంపిలాతు ఈ నీతి మంతుని రక్తమును గూర్చి నేను నిరపరాధిని, మీరే చూచుకొనునట్లు యూదులతో చెప్పగా అందుకు యూదులందరు వాని (యేసు) రక్తం మా మీదను మీ పిల్లల మీదను వుండుగాక అనిరి. నిజంగా యేసు రక్తంలో పాపవిమోచనే వుంతే పై వాక్యము ప్రకారం యేసు రక్తం ద్వారా యూదుల పాపం పోవాలేగానీ క్రైస్తవుల పాపం పోకూడదు కదా ?
7. యేసు వచ్చిందే శిలువ మరణానికైతే యేసు తనను మరణం నుండి రక్షింపమని మహారోదముతో, కన్నీళ్ళతో యెందుకు ప్రార్ధన చేశారు ?
8. (యోహాను 17: 4) చేయుతకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమిమీద నిన్ను మహిమ పర్చితిని (అని యేసు యెహో్వాతో అన్నారు ).
నోట్ : యేసును యూదులు పట్టుకోకముందే నీవు నాకిచ్చిన పనిని సంపూర్ణంగా నెరవేర్చానని యెందుకు అన్నారు (సంపూర్ణంగా అంటే యేసు ఏ పనికోసం పంపబడ్డారో ఆ పని పూర్తి చేసినట్టు అర్ధం). నీవు నాకిచ్చిన అసలు పని శిలువ మరణం కోరకు వేళ్ళుచున్నానని ఎందుకు అనలేదు.


యేసుశిలువవేయబడ్డాడా? 
ప్రశ్నలుసమాధానాలు : 

ఇంకానీవుఆయనశిలువపైమరణించారనిఅనుకుంటున్నావా?

క్రైస్తవుడు : అవును. ఆయనచనిపోయాడు.తరువాతపునరుత్ధానముపొందాడు.(సజీవంగాలేచాడు).

ముస్లిం : ఆయనమరణంచిలేచారన్నదిఎవరూచూడలేదనిమనమంతాఒప్పుకోకతప్పదు. వాళ్ళంతాఆయననుపడుకోబెట్టినసమాధిస్థలంఖాళీగాఉన్నట్లుచూశారు.తరువాతఆయననుకొందరువ్యక్తులు, ఆయనశిష్యులు, ఆశిలువవేశారన్నారేదానిఅనంతరంచూశారుకాబట్టిఆయనపునరుత్ధానముచెందాడనిఅనుకున్నాడు.కాబట్టిఖుర్ఆన్గ్రంధంచెప్పినట్లుఆయనశిలువఎక్కిచనిపోయిఉండకపోవచ్చుకదా!

క్రైస్తవుడు : దానికినిదర్శనమేమిటి?

ముస్లిం : మనందీనికిసంబంధించినవాక్యాలుబైబిల్లోనిదర్శనమిచ్చేవిగాచూద్దాం. నీవుయేసుచెప్పేమాటలకువిలువిస్తావాలేదా?ఆయనశిష్యులుఏవోవిని, చెప్పుకున్నమాటలుకల్పితాలు; ఇతరులుచూశామన్నవినమ్ముతావా?ఆయనమాటలునమ్ముతావా?

క్రైస్తవుడు : యేసుమాటలనేనమ్ముతాను.

ముస్లిం :  అదేమంచిది. యేసుదానికిసంబంధించికూడాచెప్పేఉన్నాడు.
"శిష్యులుబోధకుడికంటేఅధికుడుకాడు."   (మత్తయి10 : 24)

క్రైస్తవుడు : కాని, యేసుతానెచెప్పాడుకదా, తానూమృతుల్లోనుంచిలేస్తానని?

ఆయనవారిమనస్సుతెరిచి - క్రీస్తుశ్రమపడిమూడవదినమునమృతులలోనుండిలేచుననియు, ఎరుషలేముమొదలుకొనిసమస్తజనులలోఆయనపేరిటమారుమనస్సుకుపాపక్షమాపణయుప్రకటింపబడుననియువ్రాయబడివున్నది."

ముస్లిం : శ్రమపడడమన్నదిచాలావరకుబైబిల్గ్రంధంలోహెచ్చరించబడిమృతిగాపేర్కొనబడింది.
పౌలు 1 కోరింధీయులు15 : 11 లో చెప్పినట్లు.
"మనప్రభువైనక్రీస్తుయేసునందుమిమ్ములనుగూర్చినాకుకలిగియున్నఅతిశయముతోడు, నేనుదినదినమునుచనిపోవుచున్నానుఅనిచెప్పుదును." చనిపోవడంఅంటేశ్రమపడిపోవడంకదాఅర్ధం.

ఇంకాకొన్నినిదర్శనాలు :
1. మత్తయి27 : 46 : "దేవా, నాదేవా! ఏలనీవునన్నుచేయివిడిచితివి." లూకా22 : 42 లో "తండ్రీ! యీగిన్నెనాయొద్దనుండి (తొలగించుటకు) నీచిత్తమైతేతొలగించుము. అయిననునాఇష్టముకాదునీచిత్తమేసిద్ధించుగాక" అనిప్రార్ధించెను. ఇక్కడ 'గిన్నె' అంటేమృత్యువుఅనిఉపమానం.
2. లూకా, హెబ్రీయులు, యాకోబు గ్రంధాలప్రకారంయేసుశిలువపైచావకూడదనిప్రార్ధించడం, దేవుడంగీకరించడంజరిగింది. ఇంకఆయనెలాశిలువపైమరణిస్తారు?
లూకా(22 : 43.)  "అప్పుడుపరలోకమునుండియొక్కదూతఆయనకుకనబడిఆయననుబలపరిచెను.అంటేఓదైవదూతఆయనకుదేవుడునిన్నునిస్సహాయంగావదలడనిధృవపరిచిరి.
(హెబ్రీయులు 5:7). "శరీరదారియైయున్నదినములలోమహారోదములతోను, కన్నీళ్ళతోనూ, తన్నుమరణమునుండిరక్షింపగలవానికిప్రార్ధనలను, యాచనలనుసమర్పించి, భయభక్తులుకలిగియున్నందునఆయనఅంగీకరించబడెను." యేసుప్రార్ధనలుఇచ్చటదేవుడువిన్నాడనిఆయనకుసరైనసహాయంచేశాడనేతెలుస్తుంది.
యాకోబు(5 : 16)కూడాచూడు "నీతిమంతునివిజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలముకలదైయుండును." ఆయనఇలాఅన్నారు : "అడుగుడిమీకియ్యబడును, వెదుకుడిమీకుదొరుకును, తట్టువానికితీయబడును. మీలోఏమానుష్యుడైననుతనకుమారుడుతన్నురొట్టెనుఅడిగినయెడలవానికిరాతినిచ్చునా?చేపనుఅడిగినయెడలపామునిచ్చునా?
(మత్తయి7 : 7-10) .   యేసుప్రార్ధనలన్నియుదేవుడంగీకరించివుంటేఆయనచావకుండాఉండాలనప్రార్ధనఎందుకంగీకరించడు?అలాంటప్పుడుయేసుశిలువపైఎలాఇష్టంలేనిచావుపొందగలడు?
(యోహాను19 : 32, 33). ఆయనచనిపోయాడన్నఆసైనికుల్నినీవునమ్ముతావా?లేదాయేసుఏపాపమెరుగనివాడనియేసునురక్షించాలనివాళ్ళువదిలేశారా?
ఆయనకాళ్ళనురోమనుసైనికులువిరుగగొట్టలేదు.                                                           "కావునసైనికులువచ్చిఆయనతోకూడాశిలువవేయబడినమొదటివానికాళ్ళను, రెండవవానికాళ్ళనువిరుగగొట్టిరి.వారుయేసువద్దకువచ్చి, అంతకుముందేఆయనమృతిపొందియుండుటచూచిఆయనకాళ్ళనువిరుగగోట్టలేదు."
యేసుశిలువపైమరణించివుంటేఅతనిప్రక్కనుబల్లెంతోపొడిచినప్పుడురక్తంచిందరాదు.అదిగడ్డకట్టిఉండాలి. కానిసువార్తలప్రకారంరక్తం, నీళ్ళుబయటికొచ్చాయనిఉందే! "కాని, సైనికుల్లోఒకడుఈటెతోఆయనప్రక్కనుపొడిచెను, వెంటనేరక్తమును, నీళ్ళునుకారెను."
(యోహాను19 : 34)   (అయినావాళ్లాయన్నివదిలివేయడంజరిగింది. - అనువాదకుడు)
 



(ద్వితియోపదేశకాండం13 : 5)ఇంకాఆయనశిలువపైమరణించాడనేనమ్ముతుంటేఆయన  అసత్యప్రవక్తదేవునిశాపానికిగురైనవాడనిఈవాక్యాలద్వారాతెలుస్తుంది.                      

(ద్వితియోపదేశకాండం 21: 22,23) "మరణశిక్షకు తగిన పాపము ఒకడు చేయగా అతన్ని చంపి మ్రాను మీద వ్రేలాడ దీసిన యెడల, అతని శవము రాత్రివేళ ఆ మ్రాను మీద నిలువ కూడదు. వ్రేలాడదీయబడినవాడు దేవునికి శాపగ్రస్తుడు గనుక నీ దేవుడైన యెహోవా స్వాస్థ్యముగా, నే కిచ్చుచున్న దేశమును నీవు అపవిత్ర పరచకుండునట్లు అగత్యముగా ఆ దినమున వానిని పాతిపెట్టవలెను."
ఆయనశిలువపైమరణించాడనినమ్మడం, ఆయనప్రవక్త్రుత్వానికిఅపవాదువేయడంఅవుతుంది.యూదులుతాముయేసునుశిలువపైచంపివేశారనిచిత్రించడంలోఅంతర్యంఆయననుప్రవక్తఅనడంఅసత్యమనినిరూపించేందుకే.

క్రైస్తావులితేఆయనశిలువవేయబడడం, తమపాపాలకుప్రాయశ్చిత్తంగాఅవసరమనినమ్మడం, ఆయననుఅంటేయేసును (పైవాక్యాలద్వారాచూస్తే) దైవశాపానికిగురైనవ్యక్తిగాచిత్రించడంజరిగింది. క్రైస్తవులఈవిషయంలోనమ్మకం, బైబిల్లోనిహోషేయబోధనలకువిరుద్ధంగాఉంది .

(హోషేయ 6 : 6) "నేను బలిని కోరను గాని, కని కరమునే కోరుచున్నాను, దహన బలుల కంటే దేవుని గూర్చిన జ్ఞానము నా కిష్టమైనది."

(మత్తయి9 :13)క్రైస్తవులఈశిలువమరణంఅన్ననమ్మకంయేసుబోధనలకువిరుద్ధంగాఉన్నది.    

"గనుకకనికరమునేకోరుచున్నానుగానిబలినికోరను.అనువాక్యభావమేమిటోమీరువెళ్లినేర్చుకొనుడనిచెప్పెను."   మరోచోట

(మత్తయి12 :7)"మరియుకనికరమునేకోరుచున్నానుగానిబలినినేనుకోరనుఅనువాక్యభావముమీకుతెలిసియుంటేనిర్దోషులనుదోషులనితీర్పుతీర్చకపోదురు."

మరలాంటప్పుడుపునరుత్ధానమునుజనులెందుకువిశ్వసిస్తున్నారు?

ఈ పునరుత్ధానమన్నదిబోధించిందిపౌలు.

(అపోస్తులకార్యములు17 : 18)"కొందరు (యూదులు) ఈవడరబోతుచెప్పునదిఏమిటనిచెప్పుకొనిరి.అతడుయేసునుగూర్చియుపునరుత్ధానమునుగూర్చియుప్రకటించెను.
పౌలుతనజీవితంలోయేసునుచూడనివ్యక్తీ.ఈపునరుత్ధానమన్నదితనసువార్తఅన్నదిఒప్పుకున్నాడు.
(11తిమోతి 2:8)"నాసువార్తప్రకారముదావీదుసంతానములోపుట్టిమృతులలోనుండిలేచినయేసుక్రీస్తునుజ్ఞాపకముచేసుకొనుము."
పైగాఈపౌలెయేసునుదైవకుమారుడనిమొదటప్రకటించినమ్మించినవ్యక్తి.

(అపోస్తులకార్యములు9 : 20)"వెంటనేసమాజమందిరములోయేసేదేవునికుమారుడనిఆయననుగూర్చిప్రకటించుచువచ్చెను.
కాబట్టి, క్రైస్తవ్యమన్నదియేసుబోధనకాదు, అదిపౌలుబోధన.

క్రైస్తవుడు : కానిమార్కుయేసునుగురించిఆయనలేచిస్వర్గములోదేవునికుడిపార్శ్వమునకూర్చునిఉనాడన్నాడుకదా?

మార్కు16:19 : "ఈలాగుప్రభువైనయేసువారితోమాటలాడినతర్వాతపరలోకమునకుచేర్చుకోనబడి, దేవునికుడిపార్శ్వమునఆశీనుడయ్యెను."

ముస్లిం : బైబిల్ (పరిశుద్ధగ్రంధం) అన్నశీర్షికపైనీతోచర్చించినప్పుడుచెప్పానుగామార్కు 16 :9-20 అన్నవి  కొన్నిబైబిల్గ్రందాలనుంచితీసివేశారని.

రివైజ్ర్డ్స్టాండర్డ్వర్షన్, దిన్యూఅమెరికన్స్టాండర్డ్బైబిల్, జెహోవావిట్నెస్ వాళ్ళువాడేదిన్యూవరల్డ్ట్రాన్స్లేషన్ఆఫ్దిహోలీస్క్రిప్చర్స్లోనిరిమార్కులూవిశ్లేషణచూడు.

ఇంకానునీవుయేసుఆకాశానికెత్తుకొబడ్డాడు.కాబట్టిఆయనదైవత్వంకలవాడని, దేవుడనినమ్ముతుంటే, ఇతరప్రవక్తలుకూడాఎందుకుదైవత్వంఉన్నవాళ్ళు, దేవుళ్ళనినమ్మవు?

క్రైస్తవుడు :ఎవరువాళ్ళు?

(11రాజులు2 :11-12) ఎలీయా! "అప్పుడుఎలీయాసుడిగాలిచేతఆకాశమునకుఆరోహణమాయెను.ఎలీషాఅదిచూచి - నాతండ్రీ! ఇశ్రాయేలువారికిరధమును, రౌతులనునీవేఅనికేకలువేసెను.అంతలోఎలీయాఅతనికిమరలకనబడకపోయెను."

(ఆదికాండం5 :24)"హనోకుదేవునితోనడిచినతర్వాతదేవుడతనినితీసుకొనిపొయెను.కనుకఆటనులేకపోయెను."

ఇదేమనకుమరలా (హేబ్రీయులు11 : 5) లో కనబడుతుంది.

"విశ్వాసమునుబట్టిహనోకుమరణముచూడకుండునట్లుకొనిపోబడెను.అతడుకొనిపోబడకమునుపుదేవునికిఇష్టుడైయుండెననిసాక్ష్యముపొందెను.కాగాదేవుడతనినికొనిపోయెనుగనుకఅతడుకనబడలేదు."









No comments:

Post a Comment