Friday, October 16, 2015

బహుదైవారాధనను ఖండిస్తున్న బైబిలు

 (ద్వితియోప దేశ కాండము; 13: 6 - 11)  "నీ తల్లి కుమారుడే కాని, నీ సహోదరుడే కాని, నీ కుమారుడే గాని, నీ కుమార్తెయే గాని, నీ కౌగిటి భార్యయే గాని, నీ ప్రాణ స్నేహితుడే గాని భూమి యొక్క ఈ కొన మొదలుకొని ఆ కొనవరకు నీ సమీపముగా నుండినను నీకు దూరముగా నుండిననూ, నీ చుట్టు నుండు జనముల దేవతలలో నీవునూ, నీ పితరులునూ ఎరుగని ఇతర దేవతలను పూజింతము రమ్మని రహస్యముగా నిన్ను ప్రేరేపించిన యెడల వారి మాటకు సమ్మతింపకూడదు. వారి మాట వినకూడదు. వారిని కటాక్షించకూడదు. వారి యందు జాలి పడకూడదు. వారిని మాటు పరచకూడదు. అవశ్యముగా వారిని చంపవలెను. చంపుటకు నీ జనులందరికంటే ముందుగా నీ చెయ్యి మొదట వారి మీద పడవలయును. రాళ్ళతో వారిని చావగొట్ట వలయును. ఇలా చేస్తే నీ మధ్య అట్టి ఇతర దేవతలను కొలిచే దుష్కార్యములను చేయకుందురు.

                  మరి మా హిందువుల మధ్య వేరే దేవతలను పూజింతుము రమ్మని పిలిచే వెధవలను ఏం చేయాలి?

(ద్వితియోప దేశ కాండము; 13: 6 - 12) "నీవు నివశించుటకు నీ దేవుడైన యహోవా నీకిచ్చుచున్న నీ పురములలొ ఏదో ఒక దానియందు పనికి మాలిన కొందరు మనుష్యులు నీ మధ్య లేచి మీరు ఎరుగని ఇతర దేవతలను పూజింతుము రండి అని తమ పుర నివాసులను ప్రేరేపించిరని నీవు వినిన యెడల నీవు ఆ సంగతి శోధించి, పరీక్షించి, బాగుగా విచారించవలెను. అది నిజమైన యెడల అనగా అట్టి హేయమైనది నీ మధ్యన జరిగిన యెడల ఆ పుర నివాసులను అవశ్యముగా కత్తి చేత సంహరించి దానిని, దానిలో ఉన్న సమస్తమును దాని పశువులను సమస్తమును కత్తిచేత నరికి నిర్మూలనము చేయవలెను. అక్కడ కొల్ల గొట్టిన సోమ్మంతటినీ విశాల వీధిలో నీ దేవుడైన యెహోవా పేరిట ఆ పరమును దాని కొల్లగొట్టిన సొమ్మును అగ్నితో బొత్తిగా కాల్చి వేయవలెను. అది తిరిగి కట్టబడక ఎల్లప్పుడును పాడు దిబ్బయై యుండును.

ఓ హిందువులారా! ఆవశ్యము మీకిది ఆచరణదాయకము. మీకు తెలియక పొతే పైన చూసి నేర్చుకోండి. 

(నిర్గమ కాండము; 34: 12 - 18)  "నీవు ఎక్కడికి వెళ్లుచున్నావో ఆదేశపు నివాశితులతో నిబంధన చేసుకోకుండా జాగ్రత్తపడుము. ఒకవేళ అది నీకు ప్రాణము మీదికి వచ్చిననూ వారి అన్యదేవతల బలి పీఠములను పగులగొట్టి, వారి బొమ్మలను పగులగొట్టి వారి విగ్రహములను పగులగొట్ట వలెను. ఏలయనగా వేరొక దేవునికి నమస్కారము చేయవద్దు. ఆయన పేరు ఈర్ష్య గల యహోవా, ఆయన ఈర్ష్య గల దేవుడు. కావున ఆ (ఇస్రాయీల్ దేశస్థులు కాని వారు) దేశపు నివాసితులతో నిబంధన చేసుకోకుండా జాగ్రత్తపడుము. వారు ఇతరుల దేవతలతో వ్యభిచరించి ఆ దేవతలకు అర్పించునప్పుడు ఒకడు నిన్ను పిలిచిన యెడల నీవు వాని బలి ద్రవ్యమును (ప్రసాదము) తిన కుండా చూచుకొనుము మరియు నీవు నీకుమారుల కొరకు వారి కుమార్తెలను (పెళ్లి) పుచ్చుకొనకూడదు. ఎందుకంటే వారి కుమార్తెలు తమ దేవతలతో వ్యభిచరించి, నీ కుమారులను తమ దేవతలతో వ్యభిచరింపచేయుదురేమో? పోత పోసిన దేవతలను చేసుకొనకూడదు.

మరి క్రైస్తవులు హిందువులను ఎందుకు తమ మతంలోకి మారుస్తున్నారు? వారి దేవతలను హిందువులతో వ్యభిచారం చేయించాలనా? 

అందుకే ఇటువంటి  ఉగ్రవాద ప్రేరేపిత గ్రంధాన్ని ఎందుకు నిషేధించి, కాల్చివేయకూడదు?

(ఖుర్'ఆన్; 42 : 11) "ఆయన (అల్లాహ్) ను పోలిన వస్తువు ఏదీ లేదు"

(యషయా; 40 : 18) "కావున మీరు ఆయనను ఎవరితో పోల్చుదురు? ఏ రూపమును ఆయనకు (యహోవాకు) సాటి చేయగలరు?"

(శ్వేతాశ్వతరోపనిషత్తు; 4 : 19) "ఆయనకు సాటి పోలిక ఎవరూ లేరు. ఆయనకు పుట్టుక లేదు. ఆయనే పూజకు అర్హుడు." 

ఖుర్'ఆన్ గురించి బైబిల్ సాక్ష్యం:

Qur'an is The Final Testament...... 

(యషయా; Isaiah : 29 : 11 - 12) "మరియునీవు దయచేసి దీని చదువుమని చెప్పి అక్షర ములు తెలియనివానికి దానిని అప్పగించును అతడు అక్షరములు నాకు తెలియవనును."  

(Isaiah : 29 : 11 - 12)
 And the vision of all has become unto you as the words of a book that is sealed, which men deliver to one that is learned, saying, "Read this, I pray thee"; and he saith, "I cannot, for it is sealed."

And the book (Qur'aan) is delivered to him that is not learned, saying, "Read this, I pray thee"; and he saith, "I am not learned."

















No comments:

Post a Comment