షిర్క్ (బహుదైవారాధన) దాని పర్యవసానము
(నిర్గమ కాండము; 23:24) "వారి దేవతలకు సాగిల పడకూడదు, వారిని పూజింపకూడదు వారి క్రియల వంటి క్రియలు చేయక వారిని తప్పక నిర్మూలము చేసి, వారి విగ్రహములను బొత్తిగా పగులగొట్టవలెను. నీ దేవుడైన యహోవానే సేవించవలెను.
(ద్వితియోప దేశ కాండము; 4:16-19) "కావున మేరు చెడి పోయి భూమి మీద నన్ను ఏ జంతువు ప్రతిమనైనను, ఆకాశమందు ఎగురు రెక్కలు గల ఏ పక్షి ప్రతిమనైనను, నేల మీద ప్రాకు ఏ పురుగు ప్రతిమనైనను, భూమి క్రింద నున్న నీళ్ళ యందలి యే చేప ప్రతిమనైనను ఆడ ప్రతిమను గాని మగ ప్రతిమను గాని యే స్వరూపము గలిగిన విగ్రహము మీ కొరకు చేసి కొనుకుండునట్లును, ఆకాశము వైపు కన్నులెత్తి సూర్య చంద్ర నక్షత్రములైన ఆకాశ సైన్యమును చూచి మరలు కొల్పబడి నీ దేవుడైన యహోవా సర్వాకాశము క్రిందనున్న సమస్త ప్రజలకొరకు పంచి పెట్టిన వాటికి నమస్కరించి వాటిని పూజింపకుండునట్లును మీరు బహు జాగ్రత్తపడుడి."
(ద్వితియోప ;4:39-40) "కాబట్టి పైనున్న ఆకాశమందును క్రిందనున్న భూమియందును యహోవాయే దేవడనియు, మరియొక దేవుడు లేడనియు నేడు నీవు ఎరిగి జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. మరియు నీకును నీ తర్వాత నీ సంతానపు వారికిని క్షేమము కల్గుటకై నీ దేవడైన యహోవా సర్వకాలము నీకిచ్చుచున్న దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు నేడు నేను నీకాజ్ఞాపించు ఆయన కట్టడలను, ఆజ్ఞలను నీవు గైకోనవలెను."
(నిర్గమ కాండము; 20:3-5) "నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు. పైన ఆకాశమందే కాని, క్రింది భూమియందేగాని, భూమి క్రింద నీళ్ళ యందేగాని యుండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చెసుకొనకూడదు. వాటికి సాగిల పడకూడదు. వాటిని పూజింపకూడదు; ఏలయనగా నీ దేవుడైన యహోవానగు నేను రోషము గల దేవుడను"
మరి కొన్ని వాక్యాలు :
2వ రాజులు 22:14-20;
ద్వితియోప ; 28:58-61;
ద్వితియోప ; 13:6-11;
యేహెజ్కేలు; 14:4-5;
న్యాయాధిపతులు; 10:6-13
గెడ్డం పెంచడం దైవ విధేయుల లక్షణం?
ప్రవక్త ముహమ్మద్ (స.అ. సం) యొక్క ప్రవచనం (హదీసు)
మిష్కాత్ ; 20:4
(యిర్మియా; 9:26) "ఐగుప్తీయులను, యూదావారిని, ఎదోమీయులను, అమ్మోనీయులను, మోయాబీయులను గడ్డపు ప్రక్కలను కత్తిరించుకొను అరణ్యనివాసులైన వారినందరినీ నేను శిక్షించెదను, ఇదే యహోవా వాక్కు"
(లేవి; 19:24-27) "నేను మీ దేవుడైన యహోవాను. రక్తము కూడినదేదియు తినకూడదు, శకునములు చూడకూడదు. మంత్రయోగములు చేయకూడదు. మీ నుదుటి వెంట్రుకలను గుండ్రముగా కత్తిరించకూడదు. నీ గెడ్డపు ప్రక్కలను గొరగకూడదు."
(యిర్మియా; 49:32) "గెడ్డపు ప్రక్కలను కత్తిరించుకొను వారిని నఖముఖాల చెదరగోట్టుచున్నాను. నలు దిక్కుల నుండి ఉపద్రవమును వారి మీదికి రప్పించుచున్నాను."
(లేవి; 21:5) "వారు తమ తలలు బోడిచేసుకోనరాదు, గెడ్డపు ప్రక్కలను క్షవరము చేసుకోనరాదు. కత్తితో దేహమును కోసుకొనరాదు."
(1వ సమూయేలు;21:13) "కాబట్టి దావీదు వారి ఎదుట తన చర్య మార్చుకొని వెఱ్రి వానివలె నటించుచు, ద్వారపు తలపులు మీద గీతలు గీయుచు, ఉమ్మి తన గడ్డము మీదకి కార నిచ్చుచుండెను."
సున్నతి క్రైస్తవులకు కూడా విధి (తప్పనిసరి)
(1వ సమూయేలు; 17:26) "దావీదు జీవముగల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిప్తీయుడు ఎంతటివాడు? వాని చంపి, ఇశ్రాయేలీయుల నుండి ఈ నింద తొలగించినవానికి బహుమతి ఏమని తనయొద్ద నిలిచిన వారినడుగగా...
(న్యాయాధిపతి; 14:3) "నీ స్వజనుల కుమార్తెలలోనే గాని నా జనులలోగాని స్త్రీ లేదనుకొని, సున్నతి పొందని ఫిలిప్తీయులలో నుండి కన్యను తెచ్చుకొనుటకు వెళ్లుచున్నావా? అని అతని నడిగిరి."
(లేవి; 12:2-3) "నీవు ఇస్రాయేలీయులతో ఇట్లనుము. ఒక స్త్రీ గర్భవతియై మగపిల్లను కనిన యెడల ఎనిమిదవ దినమున బిడ్డకు సున్నతి చేయవలెను.
(న్యాయాధిపతి; 15:18) "అప్పుడతడు మిక్కిలి దప్పికగొనినందున యహోవాకు మొఱపెట్టి - నీవు నీ సేవకుని చేతి వలన ఈ గొప్ప రక్షణను దయచేసిన తర్వాత నేనిప్పుడు దప్పిక చేతను చచ్చి, సున్నతి పొందని వారి చేతిలోకి పడవలేనా?"
(యషయా; 52:1-2) "సీయోను, లెమ్ము, లెమ్ము నీ బలము దక్కించుకొనుము. పరిశుద్ధ పట్టణమైన యేరుషలేమా, నీ సుందర వస్త్రములు ధరించుకోనుము. ఇక మీదట సున్నతి పొందని వాడొకడైనను అపవిత్రుదొకడైనను నీ లోపలి రాడు."
(నిర్గమ; 4:25) "సిప్పోరా వాడిగల రాయి తీసుకొని తన కుమారునికి సున్నతి చేసి అతని పాదముల యొద్ద అది పడవేసి - నిజముగా నీవు నాకు రక్త సంబంధమైన పెనిమిటివైతివనెను. అంతట ఆయన అతనిని విడిచెను. అప్పుడు ఆమె - ఈ సున్నతిని బట్టి నీవు నాకు రక్తసంబంధమైన పెనిమిటివైతివనెను."
(కొలస్సీయులకు; 2:13) "మరియు అపరాధముల వలనను, శరీరమందు సున్నతి పొందక యుండుట వలనను మీరు మృతులై యుండగా..
(1వ కొలస్సేయులకు; 14:6) " యోనా తాను - ఈ సున్నతి లేని దండు కాపరుల మీదకి పోదుము రమ్ము.."

No comments:
Post a Comment