మనం పాపం చేయకపోతే జీసస్ శిక్షలు అనుభవించి వృదా
- అయ్యబాబోయ్ ఇదెక్కడి విశ్వాసం
మనం ఒక హోటల్ కి వెళ్లాం అనుకోండి ,
అక్కడ all ready మన BILL ముందుగానే ఎవరిచేత అయిన PAY చేయబడి ఉంటే
ఏం జరుగుతుందో ఒక్క సారి ఆలోచించండి .... ?
కచ్చితంగా పద్దతిగా, అదుపు గా కాకుండా .... ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తాం
బిల్ వృదా కాకుండా అన్ని ఇష్టం వచ్చినట్లు తింటాం,
ఒక వేళ మనమే BILL చేయవలసి వుంటే కచ్చితంగా పద్దతిగా, అదుపు గా, జాగ్రత్తగా వ్యవహరిస్తాం అదేవిధంగా
మన పాపాలకు ముందుగానే ఎవరైనా శిక్ష అనుభవిస్తే
శిక్షా భయం లేదు కాబట్టి కచ్చితంగా అదుపు లేకుండా పాపాలను చేయడం జరుగుతుంది ....
మనం పాపం చేయకపోతే జీసస్ శిక్షలు అనుభవించి వృదా అని భావిస్తాం
కాబట్టి
సర్వోన్నతుడైన దేవుడు కచ్చితంగా ఇలాంటి సిల్లీ పనులు చేయడు
ఇంకొక ఉదాహరణ................................
మీరొక ముఖ్యమైన పరీక్ష రాస్తానికి కూర్చున్నారనుకోండి.
ఎవరైనా వచ్చి మీతో "పరీక్ష పాస్ అవడానికి నువ్వేం చేయనవసరంలేదు.
మీ టీచరే స్వయంగా కష్టపడి చదివి, పరీక్ష కూడా ఆయనే రాస్తాడని నువ్వు నమ్మితే(విశ్వసిస్తే) చాలు.
అసలు నువ్వేం చేయనవసరం లేదు. నమ్మితే చాలు. పరీక్ష పాసైపోతావు".
అని అన్నారనుకోండి. మీరతన్ని గుడ్డిగా నమ్మేస్తారా?
(అతన్ని పిచ్చివాడిని చూసినట్టు చూడరూ?)...
దానికేముంది. అలా కూడా జరుగుతుందేమో అని నమ్మవచ్చుకదా!! అని అంటున్నారా??
సరే నమ్మండి-- మీకిష్టమైన విదంగా మీరు నమ్మండి.
కానీ పరీక్షాఫలితాలు వెలువడిన తర్వాత మీకు సున్నా మార్కులు రావడం చూసుకుంటారు...
అంతేకాక మీకు బదులుగా టీచరే కష్టబడి చదివి, ఆయనే పరీక్ష రాయబోతున్నాడనే చిత్రమైన అందవిశ్వాసంలో మీరు పడి కొట్టుకుంటున్నారని తెలిస్తే మీ టీచర్ మిమ్మల్ని స్కూల్ నుండి తరిమేసినా తరిమేయొచ్చు
లేదా మిమ్మల్ని పిచ్చాసుపత్రికి పంపినా పంపవచ్చు!!!!.
మన పరిక్ష టేచెర్ రాస్తాడు అన్న బ్రమలో ఉంటే , మనం కచ్చితం గా నష్ట పోతాం
అందుకే గుడ్డిగా విశ్వసించడానికి ముందు ఒక్క సారి ఆలోచించండి .... ?
by
imp sayeed
www.search4truegod.com
imp dawah centre
Hyderabad
This comment has been removed by the author.
ReplyDeleteThis comment has been removed by the author.
ReplyDeleteInkaastha vipulamga raasi undalsindi.
ReplyDeleteThanks mee post ki.
Islam ki sambandinchina marinni bloglu raavaalsi unnadi.
Meeru modalu pettaru, santosham.
ఖురాన్ ప్రకారం దేవుడు మనిషిని ఎందు కొరకు సృష్టించాడు?
‘ధర్మ సందేహం’ తరపు నుంచి మొట్ట మొదటి వ్యాసం.
‘ఇస్లాం మరియు నేను - 1’
dharmasandeham.blogspot.com లో
మీ అభిప్రాయలు తెలియజేయండి.
http://dharmasandeham.blogspot.com/2015/06/islam-and-me-1.html