బైబిల్ లోని sex వాక్యాలు
1.తమ తండ్రి వలన గర్భవతులైన కూతుళ్ళు
(ఆది కాండం; 19:30-38) "లోతు సోయరులో నివసించుటకు భయపడి, తన యిద్దరు కుమార్తెలతో కూడ సోయరునుండి పోయి ఆ పర్వతమందు నివసించెను. అతడును అతని యిద్దరు కుమార్తెలును ఒక గుహలో నివసించిరి. అట్లుండగా అక్క తన చెల్లెలితో - మన తండ్రి ముసలి వాడు; సర్వలోక మర్యాద చొప్పున మనతో పోవుటకు లోకములో ఏ పురుషుడును లేడు. మన తండ్రికి ద్రాక్ష రసమును త్రాగించి అతనితో శయనించి మన తండ్రివలన సంతానము కలుగజేసికొందుము రమ్మని చెప్పెను. ఆ రాత్రి వారు తమ తండ్రికి ద్రాక్ష రసము త్రాగించిన తరువాత అతని పెద్దకుమార్తె లోపలికి వెళ్లి తన తండ్రితో శయనించెను. కాని ఆమె ఎప్పుడు శయనించెనో యెప్పుడు లేచిపోయెనో అతనికి తెలియలేదు. మరునాడు అక్క తన చెల్లెలిని చూచి నిన్నటి రాత్రి నేను నా తండ్రితో శయనించితిని; ఈ రాత్రి అతనికి ద్రాక్ష రసమును త్రాగించిన తరువాత నీవు లోపలికి వెళ్లి అతనితో శయనించుము; ఆలాగున మన తండ్రివలన సంతానము కలుగజేసికొందమని చెప్పెను. ఆ రాతియు వారు తమ తండ్రికి ద్రాక్షారసము త్రాగించిరి. అప్పుడా చిన్నది లేచి అతనితో శయనించెను. ఆమె యెప్పుడు శయనించెనో యెప్పుడు లేచిపోయేనో అతనికి తెలియలేదు. ఆలాగున లోతు యొక్క యిద్దరు కుమార్తెలు "తమ తండ్రి వలన గర్భవతులైరి". వారిలో పెద్దది కుమారుని కని వానికి మోయాబను పేరు పెట్టెను. అతడు నేటి వరకు మోయాబీయులకు మూలపురుషుడుగా ఎంచబడును. చిన్నది కూడ కుమారుని కని వానికి బెన్నమ్మి అను పేరు పెట్టెను. అతడు నేటి వరకు అమ్మోనీయులకు మూలపురుషుడుగా ఎంచబడును".

2. భార్యయైన చెల్లెలు
(ఆది కాండం; 20:12) "అంతేకాక - ఆమె నా చెల్లెలనుమాట నిజమే; ఆమె నా తండ్రి కుమార్తెగాని నా తల్లి కుమార్తె కాదు ఆమె (చెల్లెలు) నాకు భార్యయైనది".

3. కోడలితో వ్యభిచరించిన మామగారు
(ఆది కాండం; 38:16-19) "ఆమార్గమున ఆమె దగ్గరకు బోయి, ఆమె తన కోడలని తెలియక - నీతో పోయెదను రమ్మని చెప్పెను. అందు కామె - నీవు నాతొ వచ్చినయెడల నా కేమి యిచ్చెదవని అడిగెను. అందుకతడు - నేను మందలోనుండి మేక పిల్లను పంపెదనని చెప్పినప్పుడు ఆమె - అది పంపు వరకు ఏమైన కుదువ పెట్టినయెడల సరే అని చెప్పెను. అతడు - నేను నీయొద్ద ఏమి కుదువ పెట్టవలెనని అడిగినప్పుడు ఆమె - నీ ముద్రయు దాని దారమును నీ చేతి కఱ్ఱయునని చెప్పెను. అతడు వాటిని ఆమెకిచ్చి ఆమెతో పోయెను; ఆమె అతని వలన గర్భవతియాయెను".

4. పురుషసంయోగము తెలియని ప్రతి ఆడ పిల్లను మీ కొరకు బ్రతకనీయుడి
(సంఖ్యా కాండం; 31:17,18) "కాబట్టి మీరు పిల్లలలో ప్రతి మగవానిని పురుషసంయోగము ఎరిగిన ప్రతి స్త్రీని చంపుడి; పురుషసంయోగము ఎరుగని ప్రతి ఆడపిల్లను మీ నిమిత్తము బ్రతకనీయుడి".

5. ఇతర దేవతలను పూజింతుము రమ్మన్న వారినెవరినీ సమ్మతింపక రాళ్ళతో కొట్టి చంప వలెను
(ద్వితియోపదేశ కాండం; 13:7-10) "నీ చుట్టునుండు జనముల దేవతలలో నీవును నీ పితరులును ఎరుగని యితర దేవతలను పూజింతము రమ్మని రహస్యముగా నిన్ను ప్రేరేపించిన యెడల వారి మాటకు సమ్మతింప కూడదు. వారి మాట వినకూడదు, వారిని కటాక్షించకూడదు. వారియందు జాలి పడకూడదు, వారిని మాతుపరచకూడదు, అవశ్యముగా వారిని చంపవలెను. చంపుటకు నీ జనులందరికి ముందుగాను నీ చెయ్యి మొదట వారి మీద పడవలెను. రాళ్ళతో వారిని చావగొట్ట వలెను.

6. తండ్రికి, కుమార్తెకును, తల్లికిని, అత్తకును విరోధము పెట్టుటకు వచ్చితిని
(మత్తయి ; 11:34-38) నేను భూమి మీదకు ఖడ్గము పంపుటకు వచ్చితిని. ఒక మనుష్యుని వాని తండ్రికిని, కుమార్తెకును, తల్లికిని, అత్తకును విరోధము పెట్టుటకు వచ్చితిని.

7. విరోధము పెట్ట వచ్చితిని
(లూకా; 12:51-53) నేను భూమి మీద అగ్ని వేయ వచ్చితిని, విరోధము పెట్ట వచ్చితిని.

8. క్రీస్తు సువార్త ప్రకటించ వద్దని పరిశుద్ధాత్మ ఆజ్ఞ
(అపోస్తుల కార్యములు; 16:6) ఆసియాలో క్రీస్తు వార్తను చెప్పకూడదని పరిశుద్ధాత్మ ఆజ్ఞ.

యేసు (ఈసా అ.సం) పైని ముస్లిముల గౌరవాభినందనలు
--------------------------------------------------------------------------------------------
యేసు (ఈసా అ.సం) పేరు ప్రక్కన అ.సం అని వ్రాయ బడ్డ పదానికి అర్ధం 'అలైహిసలాం' అన్నది. దానికర్ధం దేవుని శాంతి కలుగు గాక అని. ప్రపంచంలోని ఏ ముస్లిమైన యేసు వారి పేరు విన్న వెంటనే 'అలైహిస్సలాం' అని అంటాడు. అది ఏ ప్రవక్త పేరు విన్నా అలా అనడం ముస్లిముల ఆచారం.
"ప్రవక్తల ఐక్యతలో భేదాన్ని సృష్టించకండి" అన్న ఖుర్'ఆన్ సూక్తియే దీనికాధారం. ఇస్లాం దృష్ట్యా ప్రవక్తలందరూ సమానులే. ముస్లిముల దృష్టిలో మోషే ప్రవక్తగాని, యేసుపు ప్రవక్తగాని, సూమోన్, దావీదుగాని, అబ్రహాము గాని, యేసు వారు గాని, ముహమ్మద్ (స.అ.సం) గాని అందరూ ప్రవక్తలే. దేవుని శాంతి వారందరి పై కురియు గాక! కాని అంతిమ సందేశహరుడు ప్రవక్త ముహమ్మద్ (స.అ.సం) ను విశ్వసించి ఆయన తీసుకొచ్చిన అంతిమ సందేశాన్నిఅనుసరించడమే ఇస్లాం.
యేసు అన్న పేరు గౌరవప్రదమైనది. క్రైస్తవులకే కాదు యావత్తు ముస్లిం సమాజం ఆయన్ని గౌరవాభిమానంతో చూస్తుంది. ఖుర్'ఆన్ గ్రంధంలో ఆయన గురించి ఆయన తల్లి గురించి ఎన్నోసార్లు ఎంతో ఘనంగా ప్రకటించబడి ఉంది. కాక పొతే క్రైస్తవులు ఆయన్ని దేవుని కుమారుడు అంటారు. ఇస్లాం దానితో ఏకీభవించదు. అంతిమ దైవ వాక్కుగా అవతరించిన ఖుర్'ఆన్ దీనిని ఖండించి ఉంది.
యేసు మహనీయునిపై ముస్లిం ప్రజల గౌరవాభిమానాన్ని నేటి క్రైస్తవుల అవివేకపు విధానాల్ని గురించి తెలిపే నిదర్శనాలను కొన్ని ఈ క్రింద ఇస్తున్నాము.
చిన్నప్పుడు 1953లో ALMC మెడికల్ స్కూల్లో చదువుకునేటప్పుడు ఓ క్రైస్తవ మిషనరీల సినిమా చూపించారు. మిషనరీల బోధనలలో ఒక భాగంగానే ఆ సినిమా చూపబడింది. అందులో యేసు (అ.స) పాత్రను చూపించలేదు. కాని ఒక నీడను చూపించి అది యేసు నీడ అని చూపించడం జరిగింది. ఆయనలాంటి పవిత్ర ఆత్మను చూపించడం భావ్యం కాదు అన్న భావనే అది.
తర్వాత 1954లో అదే స్కూల్లో మరో సినిమా కూడా మిషనరీలు చూపించారు. అందులో యేసు వారిని పూర్తిగా చూపించక పోయినా ఆయన వెనక భాగం మాత్రం చూపించ బడింది. కొండ మీద ప్రసంగం (seremon of the mount) యేసు ఇస్తున్నట్లు, వెనుక భాగాన్ని చూపించి మనం గ్రహించుకునేట్లుగా ఆ నిర్మాత మనల్ని వదిలి పెట్టాడు. అలానే BENHAR చిత్రం లో ఆయన ముఖాన్ని చూపించలేదు. దర్శకుడు విలియం వలర్ కు ధైర్యం చాల లేదేమో.
కొంత కాలం గడిచిన తర్వాత విజ్ఞానం, నాగరికత, సంస్కృతి నవీన రూపాల్లో తాండవం చేస్తున్నప్పుడు, 1961లో నికోలస్ రే దర్శకుడి (KING OF KINGS) సినిమాని యావత్ ప్రపంచం చూసింది. ఆరోజుల్లో క్రైస్తవులకు, కాన్వెంట్లకు టిక్కట్ కన్సెషన్ కూడా ఇచ్చారు. ఆ చిత్రంలో యేసు వారి పాత్ర జెఫ్రీ హంటర్ పోషించాడు. చాలా ప్రముఖ పాత్ర ఏ సినీ తారను ముద్దు పెట్టుకున్న వాడు కాడని, సౌశీల్యవంతుడని, సినిమా రంగంలో అంటే హాలివుడ్లో సత్సీలుడుగా పేరు గాంచినవాడని హంతర్ని ఆ పాత్రకు ఎన్నుకున్నారట. యేసు పాత్ర పూర్తిగా మనం చూడగలిగాం. అంత వరకు బాగానే ఉంది. ముఖాన్ని చూడగలిగాం మాటలు వినగలిగాము.
ఇక అసభ్య చిత్రాలు రానే వచ్చాయి:
1980వ సంవత్సరం డెన్మార్క్ లో ఓ సంచలనాత్మక చిత్రం విడుదలైంది. దాని పేరు THE SEX LIFE OF JESUS CHRIST (యేసు క్రీస్తు లైంగిక జీవితం) అలాంటి అసభ్య చిత్రం తీయడం మంచిది కాదని కొంతమంది క్రైస్తవ విజ్ఞులు ఎంత మొర పెట్టుకున్నా, వారి వాదనలు రోదనలు చెవిటి వాడికి శంఖంలా గాలిలో కలిసిపోయాయి. యావత్ పాశ్చాత్య దేశాల్లో విడుదలైన ఈ చిత్రం క్రైస్తవులందరూ చూడ్డం జరిగింది. ఛ ఛ ఛీ ఛీ అన్నారుగాని, ఆ మహా పురుషుని అవమానించడం జరిగిపోయింది.
కాని పై చిత్రాన్ని ముస్లిం దేశాలు అన్నీ ప్రతిఘటించి తమ దేశాల్లో నిషేధించాయి. ప్రతిఘటనలు, విమర్శలు, ప్రతిస్పందనలు పేపర్లలో ఇవ్వబడ్డాయి. ముస్లిం ప్రపంచం మాత్రం ఈ అసభ్య చిత్రాన్ని చూడలేదు. తమ దేశాల్లో చూడనివ్వలేదు. అంతేకాదు ఇక ముందు చూడ బోతే!
1988లో యూనివర్సల్ స్టూడియోస్ వారు విడుదల చేసిన అత్యంత అసభ్యకరమైన సినిమా THE LAST TEMPTATION OF CHRIST (క్రీస్తుకు అంతిమ శోధన) దీనికి మార్టిన్ కోరోస్ దర్శకుడు. విలియం డాఫో యేసు వారి పాత్రను పోషించాడు. బార్బారా హేరేషై, మగ్దలేని మరియ పాత్రను పోషించడం జరిగింది. పొంతి పీలాతుగా డేవిడ్ బోవే నటించాడు. ఆగస్ట్ 12 1988లో విడుదలైన చిత్రం కాంట్జాకిస్ (KANTJAKIS) 1955 నవలాధారం.
ఈ చిత్రమైతే అసభ్యతకు, అశ్లీలతకు మచ్చుతునక. ఇందులో ముఖ్యాంశం సాతాను శోధన. సాతాను చివరి సారి ఏసుక్రీస్తు శిలువపై మరణించకముందు శోధించాడట. అదెలా అంటే యేసు క్రీస్తు ఆత్మ శిలువపై శరీరం విడిచి తన అనుంగు అనుచరి అయిన మగ్దలేని మరియ వద్దకు పోగా, అక్కడ యేసు ప్రియ శిష్యులంతా ఆమెను లైంగిక వాంఛలకై బలవంత పెడుతున్నట్లు, యేసు క్రీస్తు వారందరినీ నేట్టివేసి, ఆమె తన భాగమని ఆమెతో ... ఇక్కడ వ్రాయాలన్నా నా కలం సిగ్గుతో, అవమానంతో, బాధతో ముందుకు సాగటం లేదు. ఆ మహాత్ముడైన యేసు వారి గురించి ఇంత అసభ్యకరమైన చిత్రమా? ఇది క్రైస్తవుల ప్రేమకు గౌరవానికి నిదర్శనమా? పాపం దైవం క్షమింపజేయు గాక!
కాని దర్శకుడు మార్టిన్ మాత్రం తన చిత్రం "ఓ ఆరాధన! నా దృష్టిలో ఓ పూజలాంటిది" అని గొప్పగా పోగుడుకున్నాడు. పైగా అతడు అపర క్యాధలిక్కట. ("THE WEEK" Aug 28 Sept 1988)
కజాన్ట్జాకీస్ (రచయిత) ప్రకారం "అతిముఖ్యమైన దేమంటే యేసు వారు ఎల్లప్పుడూ చెడు చేత శోధించ బడేవాడు. తద్వారా దానికి ఆకర్షితుడయ్యే వాడు. కడకు లొంగి పోయేవాడు కూడా. (THE WEEK) ఇష్టంతో కొందరు, అయిష్టతతో కొందరు, కుతూహలంతో కొందరు, విమర్శనాదృష్టితో మరికొందరు, మొత్తానికి పూర్తి క్రైస్తవ ప్రపంచం అమెరికా, ఇంగ్లాండ్, ఫ్రాన్స్, స్వీడన్, ఆస్ట్రేలియా అంతాను చూసి "ఇది ఓ కళా ఖండమని" ప్రశంసించారు. కాని ముస్లిం సమాజం, ముస్లిం దేశాలు; సౌదీఅరేబియా, కువైట్, అల్జీరియా, U.A.E, మొరాక్కో, లిబియా, ఈజిప్ట్, పాకిస్తాన్ తదితర ముస్లిం దేశాలు దీనిని ఖండించడమే కాకుండా ఆ చిత్రాన్ని తమ దేశాల్లో రానివ్వకుండా నిషేధించాయి. (అమెరికన్ల దృష్టిలో ఇవన్ని మధ్య యుగానికి చెందిన దేశాలు, సంస్కృతి లేని దేశాలు)
యేసు క్రీస్తును స్త్రీ రూపంలో తయారు చేసి, శిలువపై బెట్టి, న్యూయార్కు లోని అతి పెద్ద చర్చీ అయిన సెయింట్ జాన్స్ లో ప్రదర్శన ఇవ్వబడింది. ఆ తయారీ ఘనత సాక్షాత్తు వింటన్స్ చర్చిల్ గారి మనవరాలు ఎడ్వినా సాండేస్ కి దక్కింది. ఆ విగ్రహాన్ని తీసివేసేందుకు ఆమె ససేమిరా ఒప్పుకోనంది. విగ్రహ దర్శనం కై వచ్చిన రాబడి కూడా చాల ఎక్కువగానే ఉండిందట! అతి కష్టం మీద ఆమె ఘనతను చాటిన తర్వాతనే ఆ విగ్రహం తీసివేయ బడింది. (THE DECCAN CHRONICLE 30 APRIL 1981)
యేసు అన్న పేరు గౌరవప్రదమైనది. క్రైస్తవులకే కాదు యావత్తు ముస్లిం సమాజం ఆయన్ని గౌరవాభిమానంతో చూస్తుంది. ఖుర్'ఆన్ గ్రంధంలో ఆయన గురించి ఆయన తల్లి గురించి ఎన్నోసార్లు ఎంతో ఘనంగా ప్రకటించబడి ఉంది. కాక పొతే క్రైస్తవులు ఆయన్ని దేవుని కుమారుడు అంటారు. ఇస్లాం దానితో ఏకీభవించదు. అంతిమ దైవ వాక్కుగా అవతరించిన ఖుర్'ఆన్ దీనిని ఖండించి ఉంది.
యేసు మహనీయునిపై ముస్లిం ప్రజల గౌరవాభిమానాన్ని నేటి క్రైస్తవుల అవివేకపు విధానాల్ని గురించి తెలిపే నిదర్శనాలను కొన్ని ఈ క్రింద ఇస్తున్నాము.
చిన్నప్పుడు 1953లో ALMC మెడికల్ స్కూల్లో చదువుకునేటప్పుడు ఓ క్రైస్తవ మిషనరీల సినిమా చూపించారు. మిషనరీల బోధనలలో ఒక భాగంగానే ఆ సినిమా చూపబడింది. అందులో యేసు (అ.స) పాత్రను చూపించలేదు. కాని ఒక నీడను చూపించి అది యేసు నీడ అని చూపించడం జరిగింది. ఆయనలాంటి పవిత్ర ఆత్మను చూపించడం భావ్యం కాదు అన్న భావనే అది.
తర్వాత 1954లో అదే స్కూల్లో మరో సినిమా కూడా మిషనరీలు చూపించారు. అందులో యేసు వారిని పూర్తిగా చూపించక పోయినా ఆయన వెనక భాగం మాత్రం చూపించ బడింది. కొండ మీద ప్రసంగం (seremon of the mount) యేసు ఇస్తున్నట్లు, వెనుక భాగాన్ని చూపించి మనం గ్రహించుకునేట్లుగా ఆ నిర్మాత మనల్ని వదిలి పెట్టాడు. అలానే BENHAR చిత్రం లో ఆయన ముఖాన్ని చూపించలేదు. దర్శకుడు విలియం వలర్ కు ధైర్యం చాల లేదేమో.
కొంత కాలం గడిచిన తర్వాత విజ్ఞానం, నాగరికత, సంస్కృతి నవీన రూపాల్లో తాండవం చేస్తున్నప్పుడు, 1961లో నికోలస్ రే దర్శకుడి (KING OF KINGS) సినిమాని యావత్ ప్రపంచం చూసింది. ఆరోజుల్లో క్రైస్తవులకు, కాన్వెంట్లకు టిక్కట్ కన్సెషన్ కూడా ఇచ్చారు. ఆ చిత్రంలో యేసు వారి పాత్ర జెఫ్రీ హంటర్ పోషించాడు. చాలా ప్రముఖ పాత్ర ఏ సినీ తారను ముద్దు పెట్టుకున్న వాడు కాడని, సౌశీల్యవంతుడని, సినిమా రంగంలో అంటే హాలివుడ్లో సత్సీలుడుగా పేరు గాంచినవాడని హంతర్ని ఆ పాత్రకు ఎన్నుకున్నారట. యేసు పాత్ర పూర్తిగా మనం చూడగలిగాం. అంత వరకు బాగానే ఉంది. ముఖాన్ని చూడగలిగాం మాటలు వినగలిగాము.
ఇక అసభ్య చిత్రాలు రానే వచ్చాయి:
1980వ సంవత్సరం డెన్మార్క్ లో ఓ సంచలనాత్మక చిత్రం విడుదలైంది. దాని పేరు THE SEX LIFE OF JESUS CHRIST (యేసు క్రీస్తు లైంగిక జీవితం) అలాంటి అసభ్య చిత్రం తీయడం మంచిది కాదని కొంతమంది క్రైస్తవ విజ్ఞులు ఎంత మొర పెట్టుకున్నా, వారి వాదనలు రోదనలు చెవిటి వాడికి శంఖంలా గాలిలో కలిసిపోయాయి. యావత్ పాశ్చాత్య దేశాల్లో విడుదలైన ఈ చిత్రం క్రైస్తవులందరూ చూడ్డం జరిగింది. ఛ ఛ ఛీ ఛీ అన్నారుగాని, ఆ మహా పురుషుని అవమానించడం జరిగిపోయింది.
కాని పై చిత్రాన్ని ముస్లిం దేశాలు అన్నీ ప్రతిఘటించి తమ దేశాల్లో నిషేధించాయి. ప్రతిఘటనలు, విమర్శలు, ప్రతిస్పందనలు పేపర్లలో ఇవ్వబడ్డాయి. ముస్లిం ప్రపంచం మాత్రం ఈ అసభ్య చిత్రాన్ని చూడలేదు. తమ దేశాల్లో చూడనివ్వలేదు. అంతేకాదు ఇక ముందు చూడ బోతే!
1988లో యూనివర్సల్ స్టూడియోస్ వారు విడుదల చేసిన అత్యంత అసభ్యకరమైన సినిమా THE LAST TEMPTATION OF CHRIST (క్రీస్తుకు అంతిమ శోధన) దీనికి మార్టిన్ కోరోస్ దర్శకుడు. విలియం డాఫో యేసు వారి పాత్రను పోషించాడు. బార్బారా హేరేషై, మగ్దలేని మరియ పాత్రను పోషించడం జరిగింది. పొంతి పీలాతుగా డేవిడ్ బోవే నటించాడు. ఆగస్ట్ 12 1988లో విడుదలైన చిత్రం కాంట్జాకిస్ (KANTJAKIS) 1955 నవలాధారం.
ఈ చిత్రమైతే అసభ్యతకు, అశ్లీలతకు మచ్చుతునక. ఇందులో ముఖ్యాంశం సాతాను శోధన. సాతాను చివరి సారి ఏసుక్రీస్తు శిలువపై మరణించకముందు శోధించాడట. అదెలా అంటే యేసు క్రీస్తు ఆత్మ శిలువపై శరీరం విడిచి తన అనుంగు అనుచరి అయిన మగ్దలేని మరియ వద్దకు పోగా, అక్కడ యేసు ప్రియ శిష్యులంతా ఆమెను లైంగిక వాంఛలకై బలవంత పెడుతున్నట్లు, యేసు క్రీస్తు వారందరినీ నేట్టివేసి, ఆమె తన భాగమని ఆమెతో ... ఇక్కడ వ్రాయాలన్నా నా కలం సిగ్గుతో, అవమానంతో, బాధతో ముందుకు సాగటం లేదు. ఆ మహాత్ముడైన యేసు వారి గురించి ఇంత అసభ్యకరమైన చిత్రమా? ఇది క్రైస్తవుల ప్రేమకు గౌరవానికి నిదర్శనమా? పాపం దైవం క్షమింపజేయు గాక!
కాని దర్శకుడు మార్టిన్ మాత్రం తన చిత్రం "ఓ ఆరాధన! నా దృష్టిలో ఓ పూజలాంటిది" అని గొప్పగా పోగుడుకున్నాడు. పైగా అతడు అపర క్యాధలిక్కట. ("THE WEEK" Aug 28 Sept 1988)
కజాన్ట్జాకీస్ (రచయిత) ప్రకారం "అతిముఖ్యమైన దేమంటే యేసు వారు ఎల్లప్పుడూ చెడు చేత శోధించ బడేవాడు. తద్వారా దానికి ఆకర్షితుడయ్యే వాడు. కడకు లొంగి పోయేవాడు కూడా. (THE WEEK) ఇష్టంతో కొందరు, అయిష్టతతో కొందరు, కుతూహలంతో కొందరు, విమర్శనాదృష్టితో మరికొందరు, మొత్తానికి పూర్తి క్రైస్తవ ప్రపంచం అమెరికా, ఇంగ్లాండ్, ఫ్రాన్స్, స్వీడన్, ఆస్ట్రేలియా అంతాను చూసి "ఇది ఓ కళా ఖండమని" ప్రశంసించారు. కాని ముస్లిం సమాజం, ముస్లిం దేశాలు; సౌదీఅరేబియా, కువైట్, అల్జీరియా, U.A.E, మొరాక్కో, లిబియా, ఈజిప్ట్, పాకిస్తాన్ తదితర ముస్లిం దేశాలు దీనిని ఖండించడమే కాకుండా ఆ చిత్రాన్ని తమ దేశాల్లో రానివ్వకుండా నిషేధించాయి. (అమెరికన్ల దృష్టిలో ఇవన్ని మధ్య యుగానికి చెందిన దేశాలు, సంస్కృతి లేని దేశాలు)
యేసు క్రీస్తు స్త్రీ రూపం
ఇవన్నీను యేసు క్రీస్తు
ప్రేమికులైన వారి ప్రేమాభిమానాల పరంపర లోని భాగాలే. యేసు నగ్న సమాజంలో
- 1984లో నార్త్ కెరొలినాలో మొట్ట మొదటి నగ్న వ్యక్తుల సమావేశం (NUDIST CONFERENCE) జరిగింది. మరి వారంతాను నగ్న వ్యక్తులు కాబట్టి వాళ్ళక్కడ యేసు క్రీస్తు విగ్రహాన్ని కూడా నగ్నంగానే ఉంచి ఆరాధించుకోవడం జరిగింది. (THE DECCAN CHRONICLE 27 FEB 1996)

బ్రాడ్వేలో డిసెంబర్ 1998లో
తెర్రాన్స్ మేక్నల్లి (TERRANS MCNALLY) వేయించిన నాటకంలో యేసు మహాత్ముణ్ణి
ఒక స్వలింగ సంపర్కం చేసే వ్యక్తిగా (HOMO SEXUAL) చితీకరించడం
జరిగింది. దానిపై ఎన్ని ప్రతిఘటనలు చేసిన తర్వాత కూడా ఆ నాటకం మాత్రం
నిర్విరామంగానే కోనసాగడం చోద్యం. ఆ నాటకం పేరు కార్పస్ క్రిస్టి (Carpus
Christi) (THE DECCAN CHRONICLE 5 SEPT 1998)
యేసు వారిని దేవుని
కుమారుడుగా, తమ పాపాలకు పరిహారిగా, తమ
రక్షకుడిగా విశ్వసించి కొలిచే క్రైస్తవ సమాజం, తమ అతిప్రేమలో
తమ ఇష్టానుసారం, చివరకు అసభ్య, అశ్లీల
విధానాల్లో చిత్రించడం, చిత్రీకరించడం, ముస్లిం సమాజం అత్యంత వ్యధతో ప్రతిఘటిస్తూనే ఉన్నది.
ముస్లిం సమాజం ప్రతిస్పందించినా, ఆక్రోసిన్చినా, చర్చీల పోపులు, బిషప్పులు, మతాధిపతులు అలాంటి అసభ్యతలకెలాంటి శిక్షలను ఇవ్వకపోవడం అత్యంత ఆశ్ఛర్యకరం.
అసలు యేసు వారు విగ్రహారాధనకే విరుద్ధం. ఆయన ఆచరించినది మోషే ధర్మ శాస్త్రం. ఆయన ఇస్రాఎలీయులలో ఉద్భవించిన సత్యోద్ధారకుడు, ముస్లిముల ఖుర్'ఆన్ దృష్ట్యా యేసు అబ్రాహం (అ.సం) ప్రవక్త సంతతికి చెందిన వ్యక్తి. ఇస్లాం దృష్ట్యా ప్రవక్తలందరూ సోదరులు.
ప్రియమైన సయీద్ అహమద్ గారూ,
ReplyDeleteపుట్టుకతో ప్రతివారు ఏదో ఒక మతములో పుడ్తారు పెరుగుతూ ఆమత గ్రంథాల ప్రకారము కొందరు జీవిస్తారు కొందరు జీవించలేరు ప్రతిమతములో సరిగాజీవించనివారే ఎక్కువ. వీరిని బట్టే ఆ మతము ను తప్పు పడుతారు. ఆ మతములో మంచిగా జీవించిన వారు ఉంటారు వారిని బట్టి ఆమతమును మెచ్చుకోరు. అందుకే ఒకమతాన్ని ఇంకొక మతము వారు తప్పు పట్టడము అలవాటైంది
ఎదుటి వారి మతాన్ని విమర్శించే ముందు నీమతములోని వారందరు నీ మతగ్రంధము ప్రకారము నడుచుకుంటున్నారా? అని ఆలోచించాలి
ఇది యేసు క్రీస్తు ను అగౌరవ పరుస్తున్నారు అన్నదానికి జవాబు.
పనికిమాలిన క్రైస్తవులు చేసే పనికి మాలిన పనులు బైబిలుకు ఆపాదించవద్దు వారు క్రైస్తవులే కాదు క్రీస్తును కలిగి యోగ్యముగా జీవించేవారే నిజమైన క్రైస్తవులు.
అలాగే పనికిమాలిన పనులుచేసే ముస్లిములు ముస్లిములే కాదు అని గమనించండి
తర్వాత బైబిలు పై మీరు చెేసిన 8 ఆరోపణలకు
జవాబు వ్రాస్తాను
1.తండ్రివలన గర్భవతులైన కుమార్తెలు
దేవుడు మానవులు చేసిన పాపాలను యాధాతధంగా వ్రాయించాడు బైబిలు లో వ్రాయించిన పాపాలన్ని నేడు కూడ మానవులు చేస్తున్నారు ఆనాడు పాపము చేసినవారిని వదల లేదు నేడు కూడా వదలడు.
యూదా 1: 7
ఆ ప్రకారముగానే సొదొమ గొమొఱ్ఱాలును వాటి చుట్టుపట్లనున్న పట్టణములును వీరివలెనే వ్యభిచారము చేయుచు, పరశరీరాను సారులైనందున నిత్యాగ్నిదండన అనుభవించుచు దృష్టాంతముగా ఉంచబడెను.
2పేతురు 2: 5-7
మరియు ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక, భక్తిహీనుల సమూహముమీదికి(లోకము మీదికి) జలప్రళయమును రప్పించినప్పుడు, నీతిని ప్రకటించిన నోవహును మరి యేడుగురిని కాపాడెను.
మరియు ఆయన సొదొమ గొమొఱ్ఱాలను పట్టణములను భస్మముచేసి, ముందుకు భక్తిహీనులగువారికి వాటిని దృష్టాంతముగా ఉంచుటకై వాటికి నాశనము విధించెను
ప్రశ్చాత్తాప పడి మనసు మార్చుకుంటే క్షమించి పరలోకము ఇస్తాడు మీ ఇష్టము
మనము చేసిన పాపాలను ఉన్నది ఉన్నట్లు పదిమందిలో ఒప్పుకునే ధైర్యము మనకుందా?
దేవుడు కాబట్టి మానవుల పాపాలను ఉన్నది ఉన్నట్లు వ్రాయించాడు. అందుకే అది దైవగ్రంధము
2.భార్యయైన చెల్లెలు
మొదట దగ్గర బంధువులను పెళ్ళి చేసుకునే వారు
తర్వాత మార్చబడింది మొదటి మానవులైన ఆదాము హవ్వ ల పిల్లలకు భార్యలు ఎక్కడనుంచి వచ్చారు కురాను ఏమని చెప్తుంది ?
ఆనాడు కాదు నేడు కూడా ముస్లిము సమాజములో వరుసకు చెల్లె ల్లైన వారిని చేసుకుంటున్నారు మీకు తెలియదేమో!
3.కోడలితో వ్యభిచరించిన మామగారు
మొదటి ప్రశ్నకు వ్రాసిన జవాబే సరిపోతుంది
6,7. విరోధము పెట్ట వచ్చితిని
మీ ముస్లిము సమాిజములో ఎవరైనా యేసు క్రీస్తు దేవుని కుమారుడు అని నమ్మితే ఆవ్యక్తిని సన్మానిస్తారా నిజము చెప్పండి అప్పుడు కలిగే విరోధము గురించే ఆ మాటల్లో ప్రభువు చెప్పాడు
నేనువ్రాసిన జవాబులు మీకు అంగీకారమైతే మిగిలిన రెండు ప్రశ్నలకు జవాబు వ్రాస్తాను నేను వ్రాసిన ప్రశ్నలకు జవాబులు మీకు అంగీకారము కాకపోతే వంద ప్రశ్నలకు జవాబు వ్రాసినా మీరు అంగీకరించరు కనుక సమయము వ్యర్థము.
బైబిలు సారాంశము
1. మానవుడు ఆదాము చేసిన అతిక్రమమును బట్టి జన్మతో పాపి అయ్యాడు. అందుకే అందరు పాపము చేస్తారు. పాపము లేని వాన్ని ఒక్కరిని మీరు చూపించ గలిగితే బైబిలు అబద్దమవుతుంది
పాపములేని వారు ఒక్కరే ఉన్నారు ఆయనే యేసుక్రీస్తు అందుకే ఆయన దేవుడు దేవుని కుమారుడు
రోమీయులకు 3: 23-24
ఏ భేదమును లేదు; అందరును పాపముచేసి దేవుడు అను గ్రహించు మహిమను పొందలేక పోవుచున్నారు.
కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే, క్రీస్తుయేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు.
హెబ్రీయులకు 7: 26
పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును. ఆకాశ మండలముకంటె మిక్కిలి హెచ్చయినవాడునైన యిట్టి ప్రధానయాజకుడగు క్రీస్తు మనకు సరిపోయినవాడు.(లేక, తగినవాడు)
2.గ్రుడ్డివాన్ని గ్రుడ్డివాడు నడిపించలేడు కుంటివాన్ని కుంటివాడు నడిపించలేడు.అలాగే పాపమున్న మానవున్ని పాపమున్న మానవుడు నడిపించలెడు గ్రుడ్డివాన్ని నడిపించాలంటే కండ్లు ఉన్నవాడు కావాలి కుంటివాన్ని నడిపించాలంటే కాళ్ళున్నవాడు కావాలి అలాగే పాపమున్న మనుషులను పరలోకము చేర్చడానికి పాపము లేనివాడు కావాలి
పాపములెేని యేసుక్రీస్తు పరలోకము చేర్చగలడు
వాదనలతో తేలదు నమ్మి ఎవరి గ్రంధము ప్రకారము వారు నడచి పరలోకంచేరండి తీర్పు దేవునిది ఆమేన్
ఏసుక్రీస్తు ఒక చెట్టు ను శపించాడని మీకు తెలియదా?.
DeleteGood answer brother
ReplyDeleteNice answer brother ఓ ముస్లిం సోదరా మనసులు చేసిన తప్పులను క్రీస్తు చేసినట్టు చెబుతున్నవే వాడేవోడో సినమ తీస్తే అది ప్రభువు తప్పు చేసినట్టా నేను మీ మొహమ్మద్ తప్పుడుగా సినిమా తీస్తా మీ మొహ్మద్ తప్పు చేసినట్టా
ReplyDeleteఇన్ని విమర్శలు వస్తున్నాయంటే వారందరు బైబిల్ చదువు చున్నారు అది చాలు ఏదో ఒకరోజు నా లా బైబిలు యొక్క గొప్పతనం తెలుసుకుంటారు,నిరీక్షణ క్రైస్తవునికి కిరీటం వంటిది ఎఫెసీ 4:15
ReplyDeleteCorrect ga chepparu
DeleteJesus is seeing everyone .jesus will give judgement.amen
ReplyDeleteప్రియమైన పాఠకులు....మనం గమనించవలసిన విషయం
ReplyDeleteసదరు రచయిత...... పైన యేసు ప్రభులవారిని హేళన చేస్తూ...క్రైస్తవ్యం ని విమర్శిస్తూ ఉటంకించిన క్రియలు
కేవలం క్రైస్తవ వ్యతిరేక స్వభావం కలవారే గానీ, నిజముగా దేవుని ప్రేమించు వారు, ఆరాధించువారు చేసినవి కాదు! వారెవ్వరూ విశ్వాసులు కాదు......ఇకపోతే వారికి శిక్ష సిద్దంగా వుంది....అది తగిన సమయంలో ఖాయం అవుతుంది
సదరు రచయితతో సహా